వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్:మహిళ గ్యాంగ్‌రేప్, సోదరుడికే వీడియో పంపారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. బదౌన్ జిల్లాలో నెల రోజుల క్రితం అదృశ్యమైన వివాహిత ఆచూకీ కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. ఆమె ఆచూకీ కనిక్కోవాలని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన వివాహిత సామూహిక అత్యాచారానికి గురైంది.

ఆమె సామూహిక అత్యాచారానికి గురైన వీడియో క్లిప్ తాజాగా వెల్లడైన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. సుగంధి పోలీస్ స్టేషన్ పరిధిలో బర్హా గ్రామానికి చెందిన ఓ మహిళ నవంబర్ 23వ తేదీన మూడు నెలల బిడ్డను తీసుకొని ఇంటి వెళ్లిపోయింది.

Video clip about gangrape goes viral

ఈ విషయమై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, నాలుగు రోజుల క్రితం ఆమె సోదరుడికి వాట్సాప్ ద్వారా ఒక వీడియో క్లిప్ వచ్చింది. ఐదుగురు దుండగులు వివాహితపై అత్యాచారానికి పాల్పడి, వీడియో తీశారు.

దీంతో మరోసారి బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దుండగుల పైన పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు, బాధితురాలి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
A video clip has gone viral here showing gangrape of a married woman who had gone missing over a month back, prompting police to file a case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X