వీడియో లీక్: హోటల్లో మోడల్ పూజ దాడి, గతంలో మూడ్రోజులు రేప్ అని..
న్యూఢిల్లీ: ప్రముఖ మోడల్ పూజా మిశ్రా చిక్కుల్లో పడ్డారు. బిగ్ బాస్ 5 కాంటెస్టెంట్ అయిన పూజా మిశ్రా... హోటల్ స్టాఫ్ పైన దాడికి పాల్పడుతూ కెమెరా కంటికి చిక్కింది. ఈ సంఘటన న్యూఢిల్లీలోని హోటల్ తాజ్ ద్వారకాలో జరిగింది.
హోటల్‌కు చెందిన సిబ్బంది ఆమెను హోటల్ బిల్లును అడిగారు. దీంతో, ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. వారు అడిగిన బిల్లు ఏమిటంటే... పూజా మిశ్రా తన గదిలోని కొన్ని వస్తువులను విరగ్గొట్టారు. దానికి వారు బిల్లును అడిగారు. దానికి ఆమెకు ఆగ్రహం వచ్చింది.
ఆమె హోటల్ గదిని వదిలి వెళ్తున్న సమయంలో... పగులగొట్టిన వాటి విలువ కట్టివ్వాలని కోరారు. ఆ సమయంలో ఆమె వయోలెన్స్ క్రియేట్ చేసింది.
హోటల్ సిబ్బంది పైన దాడికి పాల్పడినట్లు వీడియోలో చెక్కింది. సదరు మోడల్ సెక్యూరిటీ గార్డులను తన్ని, కొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.

కాగా, మోడల్ పూజా మిశ్రా... గతంలోను విమర్శలు ఎదుర్కొంది. ఇటీవల ఆమె మాట్లాడుతూ... తన పైన నోయిడా అతిథి గృహంలో మూడు రోజుల పాటు అత్యాచారం జరిగిందని చెప్పింది. అంతకుముందేమో.. తన పైన సోనాక్షి, ఆమె తల్లి కుట్ర చేస్తోందని ఆరోపించింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications