వావ్.. పాము బరి నుంచి తృటిలో ఎస్కేప్, ఏం చాకచక్యం..
క్రూర మృగాలు, విషసర్పాలతో డేంజర్. చిన్న జీవులు వాటి బరి నుంచి తప్పించుకుంటాయి. దానికి సంబంధించి రేర్‌గా వీడియోలు/ ఫోటోలు బయటకు వస్తుంటాయి. అలా ఓ పిల్లి పాము నుంచి క్షణకాలంలో తప్సించుకుంది. దానికి సంబంధించిన వీడియో ఒకరు తీశారు. సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. పిల్లి చావు తప్పు కన్నులొట్టబోయినట్టు ఉంది అని కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో ఓసారి తిలకించండి.
తెలితేటలు ఎక్కువగా కలిగి ఉండే జంతువులలో పిల్లి కూడా ఒకటి. ప్రమాదం పొంచి ఉందనుకుంటే అత్యంత వేగంగా తప్పించుకోవటం దానికున్న శక్తి సామర్ధ్యాలకు నిదర్శనం. ప్రస్తుతం సోషల్ మీడియాలో పిల్లి, పాములకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఓ గోడపై పిల్లి కూర్చుని ఉంంది. గోడ క్రింది భాగంలో ఓ తెల్లిని పెట్టేలో పాము పిల్లి వైపు తదేకంగా చూస్తుంటుంది. పిల్లి కూడా పాము కదలికలను గమనిస్తూ గోడపై కూర్చుని చూస్తూ ఉంటుంది.

కనురెప్ప వాల్చేపాటులో పాము ఒక్కసారిగా గోడపైన ఉన్న పిల్లిని కాటు వేసే ప్రయత్నం చేయబోతుంది. ప్రమాదం ముంచుకొస్తుందని తెలిసి పిల్లి రెప్పపాటులో గోడపై నుండి ఎగిరి గిందకు దూకుతుంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పిల్లి ప్రదర్శించిన సమయస్పూర్తిని, తెలివి తేటలను, పాముదాడి నుండి తప్పించుకోవటాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. గతంలో జరిగిన అనేక ఘటనలో పిల్లి, పాముకు తీవ్ర వైరం నెలకొన్న దృశ్యాలు మనం చూసి ఉంటాం. పాములను ఎదురొడ్డి నిల్చొన్న పిల్లుల కథనాలు కూడా వెలుగు చూశాయి.
కానీ ఈసారి మాత్రం ఆ పిల్లి మామూలు ధైర్య సాహసాలు ప్రదర్శించలేదు. రెప్పపాటులో చావు నుంచి తప్పించుకుంది. ఎగిరి గంతేసింది. పాము కన్నా చాకచక్యంగా వ్యవహరించింది. ఆ వీడియో మాత్రం నెటిజన్ల మనసును దోచేసింది. ప్రతీ ఒక్కరూ శభాష్ అంటూ కొనియాడుతున్నారు. నిజానికి వీడియో కూడా అలానే ఉంది. ఓసారి చూస్తే దాని ఇంపార్టెంట్, ప్రయారిటీ అర్థం అవుతుంది.
Recommended Video
— إفتراس | prey (@iftirass) July 1, 2021
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications