ప్రొబెషనరీ మేనేజర్ పోస్టులు: విజయ బ్యాంక్ రిక్రూట్‌మెంట్-2017

ప్రొబెషనరీ మేనేజర్ పోస్టుల భర్తీకై విజయ బ్యాంకు సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రొబెషనరీ మేనేజర్ పోస్టుల భర్తీకై విజయ బ్యాంకు సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు పేరు: ప్రొబెషనరీ మేనేజర్
ఖాళీలు: 20
పరిమిత వయసు: 20-45సంవత్సరాలు

పోస్టు పేరు: ప్రొబెషనరీ మేనేజర్ రాజ్‌సభ
ఖాళీలు: 10
పరిమిత వయసు: 20-35సంవత్సరాలు

పోస్టు పేరు: ప్రొబెషనరీ మేనేజర్ 'లా'
ఖాళీలు: 14
పరిమిత వయసు: 20-35సంవత్సరాలు

పే స్కేల్: స్కేల్-2- రూ.31705-45950/ఒక నెలకు, అన్ని పోస్టులకు

Vijaya bank

ఎంపిక విధానం: ఇటర్వ్యూ ద్వారా మాత్రమే. అదనంగా గ్రూప్ డిస్కషన్ కూడా నిర్వహించే అవకాశం ఉంది.

దరఖాస్తు రుసుం: ఓబీసీలకు రూ.600/, ఎస్సీ/ఎస్టీ/వికలాంగులకు రూ.100/. ఆన్ లైన్ ద్వారా చెల్లించాలి.

దరఖాస్తు విధానం: విజయ బ్యాంకు అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి9,2017
దరఖాస్తులకు మార్పులు-చేర్పులకు చివరి తేదీ: జనవరి9,2017
దరఖాస్తు ప్రింటింగ్ కు చివరి తేదీ: జనవరి24,2017
ఆన్ లైన్ చెల్లింపులకు చివరి తేదీ: జనవరి09,2017

మరిన్ని వివరాలకు: https://goo.gl/zmfUpo

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+