విజయా బ్యాంకులో ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ విజయాబ్యాంక్ ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 330 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబర్ 27లోగా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది
సంస్థ పేరు: విజయా బ్యాంక్
మొత్తం పోస్టుల సంఖ్య: 330
పోస్టు పేరు : ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్)
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ: 27 సెప్టెంబర్ 2018
విద్యార్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనినవర్శిటీ నుంచి 60శాతం మార్కులతో డిగ్రీ
వయస్సు : ఆగష్టు 1, 2018 నాటికి 21 నుంచి 30 ఏళ్లు
వేతనం : నెలకు రూ.15000/-

అప్లికేషన్ ఫీజు
ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగులు : రూ.100/-
ఇతర అభ్యర్థులకు: రూ. 600/-
ఎంపిక విధానం:ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
ముఖ్యతేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభతేదీ: 12 సెప్టెంబర్ 2018
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: 27 సెప్టెంబర్ 2018
మరిన్ని వివరాలకు
Link : https://goo.gl/NQ8h7M












Click it and Unblock the Notifications