విజయా బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
విజయా బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 421 పియోన్, స్వీపర్ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు మార్చి 14లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: విజయా బ్యాంకు
మొత్తం పోస్టుల సంఖ్య : 421
పోస్టు పేరు: పియోన్ & స్వీపర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 14 మార్చి 2019

విద్యార్హతలు : 10వ తరగతి ఉత్తీర్ణత
వయస్సు: 18 నుంచి 26 ఏళ్లు
ఎంపిక: రాత పరీక్ష ఇంటర్వ్యూ
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 7 మార్చి 2019
దరఖాస్తులకు చివరితేదీ: 14 మార్చి 2019
మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2HdtA3k












Click it and Unblock the Notifications