నరేంద్ర మోడీ ప్రమాణం: విజయకాంత్ గైర్హాజరీ వెనుక

చెన్నై: డిఎండికె అధ్యక్షుడు, తమిళ హీరో విజయకాంత్ రెండు రోజుల క్రితం జరిగిన నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని చివరి నిమిషం వరకు భావించారు. కానీ ఆయన హాజరు కాలేదు.

ఆయన హాజరు వెనుక శ్రీలంక అధ్యక్షుడు రాజపక్ష రాక కారణం కాదని తెలుస్తోంది. ఆయన కళ్ల కలక కారణంగా హాజరు కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాజపక్ష రాకను నిరసిస్తూ తమిళ పార్టీలు నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే రజనీకాంత్, జయలలిత వంటి వారు గైర్హాజరయ్యారు. రజనీ సతీమణి లత కూడా వస్తారని అనుకున్నప్పటికీ హాజరు కాలేదు. విజయకాంత్ కూడా కళ్ల కలక కారణంగా హాజరు కాలేదు.

విజయకాంత్

విజయకాంత్

డిఎండికె అధ్యక్షులు, హీరో విజయకాంత్ ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామి. తమిళ పార్టీలు అన్నీ రాజపక్ష రాకను నిరసించాయి. విజయకాంత్ మాత్రం హాజరవుదామని భావించారు.

విజయకాంత్

విజయకాంత్

నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి డిఎండికె అధ్యక్షులు, ప్రముఖ హీరో విజయకాంత్ హాజరు కావాలని నిర్ణయించుకోవడం వెనుక ఓ కారణం ఉందని ప్రచారం జరిగింది.

విజయకాంత్

విజయకాంత్

మోడీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షను ఆహ్వానించడం తమిళులు, తమిళ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

విజయకాంత్

విజయకాంత్

తమిళుల ఆందోళనల నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా మోడీ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత, పిఎంకె చీఫ్ వైకోతో సహా సూపర్ స్టార్ రజనీ కూడా హాజరు కాలేదు.

విజయకాంత్

విజయకాంత్

అయినప్పటికీ విజయకాంత్ హాజరు కావాలని తొలుత భావించారు. అయితే మోడీ కేబినెట్లో మంత్రి పదవి, తన సోదరుడికి రాజ్యసభ సీటును ఆశిస్తున్నందునే హాజరవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా వాదనలు వినిపించాయి.

విజయకాంత్

విజయకాంత్

తొలుత విజయకాంత్ సతీమణి ప్రేమలతకు రాజ్యసభ ఉండవచ్చుననే ప్రచారం సాగింది. ఆ తర్వాత తమ్ముడికి రాజ్యసభ సీటు అంటూ ప్రచారం సాగింది.

 విజయకాంత్

విజయకాంత్

అయితే, విజయకాంత్ రెండు రోజుల క్రితం జరిగిన నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని చివరి నిమిషం వరకు భావించినా, హాజరు కాలేదు.

విజయకాంత్

విజయకాంత్

విజయకాంత్ హాజరు వెనుక శ్రీలంక అధ్యక్షుడు రాజపక్ష రాక కారణం కాదని తెలుస్తోంది. ఆయన కళ్ల కలక కారణంగా హాజరు కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

విజయకాంత్

విజయకాంత్

అయితే, విజయకాంత్ రెండు రోజుల క్రితం జరిగిన నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని చివరి నిమిషం వరకు భావించినా, హాజరు కాలేదు. విజయకాంత్ హాజరు వెనుక శ్రీలంక అధ్యక్షుడు రాజపక్ష రాక కారణం కాదని తెలుస్తోంది. ఆయన కళ్ల కలక కారణంగా హాజరు కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+