క్యాప్టెన్ విజయ్ కాంత్ కు ఓటమి భయం
చెన్నై: క్యాప్టెన్ విజయ్ కాంత్ తన బలిమిపై సందేహంతో స్థాన బలిమి కోసం తరచూ నియోజక వర్గాన్ని మారుస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. క్యాప్టెన్ డీఎండీకే స్థాపించిన తరువాత 2006లో మొదటి సారి విరుదాచలం శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
2006లో డీఎండీకే నుంచి పోటీ చేసి శాసన సభ్యుడిగా గెలిచిన ఎకైక వ్యక్తిగా నిలిచారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత విరుదాచలం వైపు కన్నెత్తి చూడలేదని విమర్శలు ఉన్నాయి. విరుదాచలం ప్రజల కష్టాలు ఆలపించడానికి పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేషన్ బాధ్యతలు స్వీకరించారు.
అప్పుడప్పుడు విజయ్ కాంత్ బావమరిది, డీఎండీకే యువజన విభాగం అధ్యక్షుడు సుదీప్ వెళ్లి ప్రజలను కలిసి మా బావ బిజిగా ఉన్నాడని ప్రజలకు నచ్చ చెప్పేవారు. తరువాత 2011 నాటి శాసన సభ ఎన్నికల్లో అన్నా డీఎంకేతో విజయ్ కాంత్ పొత్తు పెట్టుకున్నారు. అయితే జయలలిత ఆశించిన స్థాయిలో తమ అభ్యర్థులకు సీట్లు ఇవ్వలేదని కోపగించుకున్నారు.

విజయ్ కాంత్
2011లో వామ పక్షాలతో కలిసి పోటీ చెయ్యడానికి విజయ్ కాంత్ సిద్దం అయ్యారు. దీంతో మళ్లి జయలలిత విజయ్ కాంత్ ను బుజ్జగించి రిషి వైద్యం నియోజక వర్గం సీటు కేటాయించారు.

విజయ్ కాంత్
ఆయన అడిగినన్ని సీట్లు ఇచ్చారు. విజయ్ కాంత్ ప్రతిపక్ష నాయకుడి హోదాకు ఎదగడానికి జయలలిత కారణం అయ్యారు.

విజయ్ కాంత్
తరువాత విభేదాలు రావడంతో జయలలితకు దూరం అయిన విజయ్ కాంత్ ఇప్పుడు మళ్లీ తన శాసన సభ నియోజ వర్గాన్ని మార్చుతున్నారు.

విజయ్ కాంత్
విజయ్ కాంత్ మూడో సారి ముచ్చటగా తన నియోజక వర్గం మార్చి వేశారు. క్యాప్టెన్ ఉళుందూరుపేట శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారని పార్టీ ప్రకటించింది.

విజయ్ కాంత్
ఎన్నికల్లో గెలిచినా, ఓడినా నియోజక వర్గం వైపు కన్నెత్తి చూడరని విజయ్ కాంత్ విమర్శలు ఎదుర్కోంటున్నారు.

విజయ్ కాంత్
2006లో ఒంటరి పోరు, 2011లో అన్నా డీఎంకేతో పోత్తుతో పోటీ చేశారు. ఇప్పుడు ప్రజా సంక్షేమ కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయ్ కాంత్ తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

విజయ్ కాంత్
ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్న విజయ్ కాంత్ కు విజయం ప్రతిష్టాత్మకం అయ్యింది. విజయ్ కాంత్ గెలుపు ఆనివార్యం అయ్యిందని ఆయన పార్టీ నాయకులు అంటున్నారు.

క్యాప్టెన్ విజయ్ కాంత్ కు ఓటమి భయం
ఫలితాల్లో ఏ మాత్రం తేడా వచ్చిన క్యాప్టెన్ పరువు పోవడం ఖాయం అని రాజకీయ నాయకులు అంటున్నారు.

క్యాప్టెన్ విజయ్ కాంత్ కు ఓటమి భయం
2011 శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసిన నియోజక వర్గంలో మళ్లీ పోటీ చేస్తే ప్రజలుఓడించి తీరుతారని సర్వేలు చెప్పడంతో విజయ్ కాంత్ నియోజక వర్గం మార్చి వేశారు.

క్యాప్టెన్ విజయ్ కాంత్ కు ఓటమి భయం
విజయ్ కాంత్ ను ఎలాగైనా గెలిపించాలని ప్రజా సంక్షేమ కూటమిలోని అన్ని పార్టీల నాయకులు శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications