బీహార్‌లో వింత శిశువు జననం: రెండు జననాంగాలు
పాట్నా: బీహార్‌లో విచిత్ర శిశువు జన్మించింది. రాష్ట్రంలోని నవాడ జిల్లా చట్టాపూర్ గ్రామానికి చెందిన జానిదేవి అనే మహిళ ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తమకు పుట్టిన బిడ్డకు స్త్రీ, పురుష రెండు జననాంగాలు ఉండటంతో తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు.

వెంటనే స్ధానిక ప్రాథమిక కేంద్రానికి తీసుకెళ్లగా.. వారు సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. ఆసుపత్రిలో చేర్చుకున్న వైద్యులు శిశువు ఆరోగ్య పరిస్ధితిని పరిశీలిస్తున్నారు. మరోవైపు గ్రామస్థులు శిశువుని చూసేందుకు పెద్ద ఎత్తున ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు.
శివుని 'అర్ధనాదీశ్వర'లో స్వరూపంలోని భాగామేనని శిశువుని నమ్ముతున్నారు. శిశువుని పట్టుకొని ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications