నటి వింద్య జోరు: విజయకాంత్‌పై నిప్పులు (పిక్చర్స్)
చెన్నై: రాజకీయాల్లో ఇప్పుడు సినీ తారలు ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. సినీ తారల కోసం రాజకీయ పార్టీలు క్యూ కడుతున్నాయి. బిజెపి, కాంగ్రెసు పార్టీలు బాలీవుడ్ నటులతో పాటు... ఆయా రాష్ట్రాల్లో స్థానిక తారలను తమ వైపుకు రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాజకీయాల్లో సినీ తారల హవా ఎక్కువే. తమిళనాట రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఆయా పార్టీలు తమకు అనుకూలంగా ఉన్న తారలను ప్రచార బరిలో దింపుతున్నాయి.
ఇందులో భాగంగా ప్రముఖ నటి వింద్య ఎడిఎంకె తరఫున జోరుగా ప్రచారం చేస్తున్నారు. వింద్య రాష్ట్రవ్యాప్తంగా ఎడిఎంకె అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు.

వింద్య
తమిళనాట అన్నాడిఎంకె, డిఎంకెల మధ్య పోటీ పోటీ నెలకొనడం సహజం. అయితే, ఇప్పుడు రాష్ట్రానికి చెందిన ఆరు పార్టీలతో కలిసి బిజెపి ఓ కూటమి ఏర్పడింది. ఈ కూటమిపై వింధ్య నిప్పులు చెరుగుతున్నారు.

వింద్య
పిఎంకె పార్టీ స్వార్థపూరిత రాజకీయాలు చేస్తోందని నటి వింధ్య నిప్పులు చెరిగారు. ఎడిఎంకె పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.

వింద్య
అదే సమయంలో వింధ్య ఎన్డీయో కూటమిలో భాగస్వామి అయిన డిఎండెకె అధ్యక్షులు విజయకాంత్ పైన నిప్పులు చెరుగుతున్నారు. ప్రచారంలో ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు.

వింద్య
రాజకీయాల్లో ఇప్పుడు సినీ తారలు ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. సినీ తారల కోసం రాజకీయ పార్టీలు క్యూ కడుతున్నాయి. బిజెపి, కాంగ్రెసు పార్టీలు బాలీవుడ్ నటులతో పాటు... ఆయా రాష్ట్రాల్లో స్థానిక తారలను తమ వైపుకు రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

వింద్య
ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాజకీయాల్లో సినీ తారల హవా ఎక్కువే. తమిళనాట రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఆయా పార్టీలు తమకు అనుకూలంగా ఉన్న తారలను ప్రచార బరిలో దింపుతున్నాయి.

వింద్య
ఇందులో భాగంగా ప్రముఖ నటి వింద్య ఎడిఎంకె తరఫున జోరుగా ప్రచారం చేస్తున్నారు. వింద్య రాష్ట్రవ్యాప్తంగా ఎడిఎంకె అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు.

Click it and Unblock the Notifications