అమ్మాయితో అసభ్యకర భంగిమలో హార్ధిక్ పటేల్(వీడియో)
న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రంలో పటేల్ కోటా(రిజర్వేషన్) కోసం ఉద్యమం చేస్తున్న హార్ధిక్ పటేల్ ఇటీవల దేశంలో సంచలనంగా మారాడు. అయితే ఓ అమ్మాయితో అసభ్య భంగిమల్లో చేసిన రాసలీల వీడియో ఒకటి ఇప్పుడు బయటపడింది. దీంతో అతడు రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
‘ఖోజీ నారద్' అనే పేరుతో యూట్యూబ్‌లో హార్ధిక్ పటేల్ రాసలీల వీడియో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. సోషల్ మీడియాల్లో కూడా ఈ వీడియో ప్రచారమవుతోంది. ఈ వీడియోలో ఓ యువతిని అసభ్యకర భంగిమలో తనపై కూర్చుబెట్టుకున్నాడు హార్ధిక్ పటేల్.

అయితే అది హార్ధిక్ పటేల్ కాదు.. అతన్ని రాజకీయంగా దెబ్బతీసేందుకే ఎవరో ఈ వీడియోను సృష్టించారని అతని మద్దతుదారులు పేర్కొంటున్నారు.
కాగా, హార్ధిక్ పటేల్ పేరుతోనే ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది. కాగా, హార్ధిక్ పటేల్ చేపట్టిన పటేల్ కోటా ఉద్యమం కారణంగా గుజరాత్‌లో హింసాత్మక వాతావరణం నెలకొని 10మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
నోట్: ఈ వీడియోతో ‘వన్ఇండియా'కు ఎలాంటి సంబంధం లేదు. సోషల్ మీడియాలో హార్ధిక్ పటేల్ పేరున ఈ వీడియో హల్‌చల్ చేస్తుండటంతో, దాని ఆధారంగా ఈ వార్త ప్రచురించడం జరిగింది.












Click it and Unblock the Notifications