viral video:వావ్.. సముద్ర గర్భంలో క్రెంటిస్ట్, పళ్లను క్లీన్ చేసిన స్రింప్.. వైరల్
అడ్వైంచర్ అంటే కొందరికీ ఇష్టం.. సరదా.. అదీ ఏదైనా జంగిల్‌లో తిరగడం అయినా.. నీటి అడుగున శోధించడం అయినా.. అయితే అలాంటి సందర్భంలో వారికి డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అవుతుంటాయి. అలాంటి ఘటన ఒకటి జరగడగా.. అమెజింగ్ నేచర్ ట్వీట్ చేసింది. 59 సెకన్ల నిడివి గల ఆ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో మీరు కూడా చూడండి.

44 వేల సార్లు వీక్షణ
క్యూబా డైవర్ సముద్ర గర్భంలోకి వెళ్లాడు. అక్కడే చిన్న చిన్న సూక్ష్మ జీవులు ఉంటాయి. అయితే అక్కడ ఓ స్రింప్ (రొయ్య కన్న చిన్నది) ఉంది. ఇంకేముంది అతను అలా తన నోరు తెరచి ఉంచాడు. ఏం జరుగుతుందో అని అంతా ఎదురుచూశారు. కానీ ఆ కీటకం అతని పంటిని ఏం చక్కా క్లీన్ చేసింది. అవును ఈ వీడియోను షేర్ చేయగా.. వైరల్ అయ్యింది. ఇప్పటికే 44 వేల సార్లు వీక్షించారు. మీ పకళ్లను క్లీన్ చేయాలా..? అయితే తనను కాంటాక్ట్ అవ్వండి అని కొటేషన్ వీడియోలో పోస్ట్ చేశారు.

నోటిలోకి ఎంట్రీ
అతని నోటిలోకి మెల్లగా ఎంట్రీ ఇచ్చింది. అతను తిన్న ఆహార పదార్థాలను మెల్లిగా క్లీన్ చేసింది. తన ఈకలతో చక్కగా చేసింది. అదీ అతని నోటిలో ఉన్నంత సేపు ఓపికగా ఉన్నారు. దాని పని చేసే వరకు స్టడీగా ఉన్నారు. పని పూర్తయ్యాక అదీ మళ్లీ వెళ్లిపోయింది. దీనిని నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. దానిని డెంటిస్ట్ మాదిరిగా క్రెంటిస్ట్ అని కామెంట్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు.

క్రెంటిస్ట్
మీరు రెగ్యులర్‌గా సరిగా బ్రష్ చేయడం లేదని. .అందుకే అదీ చేసిందని ఒక యూజర్ కామెంట్ చేశారు. తాను టూత్ బ్రష్ వాడతానని మరొకరు కామెంట్ చేశారు. అవీ నీటిలోనే ఉంటాయని.. ఎన్ సైక్లో పీడియా బ్రిటానికా చెబుతుంది. పీతలు, క్రే ఫిష్, లాబ్ స్టార్‌తో కలిసి ఉంటాయి. అన్నీ సముద్రాల అడుగుభాగంలో ఉంటాయి. ఇవీ పెద్దగా అయితే రొయ్యలు అని పిలుస్తారు. చిన్నగా ఉన్నప్పుడు స్రింప్ అంటారు. ఇవీ మనుషులకు ఎలాంటి హానీ చేయవు. అందుకే అతను అదీ పళ్లు క్లీన్ చేస్తున్నా.. అలా ఉండిపోయాడు.
Need Teeth Clean Contact me pic.twitter.com/7GSJdQjHjx
— Amazing Nature (@AmazingNature00) April 8, 2022
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications