చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై వరదలు: సూపర్ బస్సు డ్రైవర్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

చెన్నై: చెన్నై వరదలలో చిక్కుకున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి ఎదురుచూస్తున్నారు. బస్సు, లారీ, గూడ్స్ వాహనాలు ఇలా ఏ వాహనం అయినా సరే అందులో ప్రయాణించి సురక్షిత ప్రాంతాలకు, లేదా బంధువుల ఇళ్లకు వెళ్లడానికి సిద్దం అవుతున్నారు.

బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిలో సుమారు ఐదు అడుగుల ఎత్తులో వరద నీరు నిలిచిపోయింది. అనేక వాహనాలు రోడ్ల మీద నిలిచిపోయాయి. అయితే బెంగళూరు-చెన్నై రహదారిలోని తాంబరం ప్రాంతంలో భారీ ఎత్తున నీరు నిలిచిపోయింది.

ఇదే సమయంలో ఒక బస్సు లోపల, పైన (టాప్)లో సుమారు 150 మంది ప్రయాణికులతో ఓ బస్సు దూసుకు వచ్చింది. వరద నీరును లెక్కచెయ్యకుండా బస్సు డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని నడిపాడు.

బస్సు అర్దం నీటమునిగినా సరే ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చాలని ఆ డ్రైవర్ ప్రయత్నించాడు. బస్సును చాకచక్యంగా నడిపి గమ్యం చేరుకున్నాడు. ఇదే సమయంలో సహాయక చర్యలలో పాల్గోన్న హెలికాప్టర్ లోని సైనికులు సైతం పైన చక్కర్లు కొడుతూ బస్సు ఎలా వెళుతుందో పరిశీలించారు.

English summary
Thousands of residents are fleeing north Chennai, where no rescue services are operating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X