అది కాలేజీ అనుకుంటున్నారా ..? ఓయో రూమ్ అనుకుంటున్నారా..?
ఇటీవలి కాలంలో యువతలో కనిపిస్తున్న ఒక ఆందోళనకరమైన ధోరణి... బహిరంగ ప్రదేశాల్లోనూ, నియంత్రణ అవసరమైన చోట్ల కూడా శృతి మించిన విధంగా ప్రవర్తించడం. పబ్లిక్ ఇంగితం, సామాజిక కట్టుబాట్లు మర్చిపోయి కొందరు యువతీ యువకులు తమ వ్యక్తిగత వాంఛలను పబ్లిక్ స్పేస్‌లో ప్రదర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
తాజాగా అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక టీనేజ్ జంట ఏకంగా తాము చదువుకునే కాలేజీ ప్రాంగణంలోనే హద్దులు దాటి ప్రవర్తించారు. విద్యార్థులు, సిబ్బంది ఉండే ప్రదేశంలో కనీస అవగాహన లేకుండా, వారు కసితీరా కౌగిలించుకుని, ముద్దులతో రెచ్చిపోయారు. బహిరంగంగానే ముద్దులు (లిప్ లాక్) పెట్టుకుంటూ, ఆ పరిసరాల్లో ఉన్నామనే విషయాన్ని కూడా పట్టించుకోలేదు.

ఇద్దరూ తమ కామవాంఛలను అదుపు చేసుకోలేక, ఒకరికొకరు బాగా టెంప్ట్ అవుతున్నట్లుగా... పశువులకన్నా హీనంగా తమ రొమాన్స్‌ను బహిరంగంగానే కొనసాగించారు. దురదృష్టవశాత్తూ, వీరి యవ్వారం మొత్తం అక్కడున్న సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. కొంతమంది వ్యక్తులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది త్వరగా వైరల్ అయ్యింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్‌లు, మెట్రో స్టేషన్లు, రైల్వే టాయ్‌లెట్‌లు వంటి బహిరంగ ప్రదేశాలు కూడా కొందరి కామవాంఛలకు అడ్డాగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రన్నింగ్ కారులో, బైక్‌పై, చివరికి కాలేజీ క్లాసుల్లో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడటం యువతరం విలువలు, బాధ్యతలను మర్చిపోతున్నారనడానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.
Who wants to recreate this with me ? Comment down ❤️🥵💦 pic.twitter.com/hQQeYesPKc
— Yuna (@Yunaistic) November 5, 2025
సామాజిక విలువలు, వ్యక్తిగత గోప్యత మధ్య సరిహద్దులను యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇలాంటి చర్యలు వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపడమే కాక, సమాజంలో అపసవ్య ధోరణిని సృష్టిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications