విశాఖపట్నం పోర్టు ట్రస్టులో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం పోర్టు ట్రస్టు 58 ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేయదలుచుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరి తేదీ ఆగష్టు 25, 2018.
సంస్థ పేరు: విశాఖపట్నం పోర్టు ట్రస్టు
పోస్టు: పేరు : ట్రేడ్ అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 58
జాబ్ లొకేషన్: విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగష్టు 25, 2018
వయస్సు: జూలై 31, 2018 నాటికి 14 ఏళ్లు
వేతనం:
నెలకు రూ. 5924/-
అప్లికేషన్ ఫీజు లేదు

ఎంపిక విధానం: మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక
పూర్తి వివరాలకు కింది లింక్‌పై క్లిక్ చేయండి.
Notification:http://www.vizagport.com/Doc/Placing%20in%20vpt%20website%20
IT%20Notification%202018.PDF












Click it and Unblock the Notifications