ఆమ్ ఆద్మీ పార్టీ లోక్‌పాల్: దిలీప్ కుమార్ విశాఖవాసి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ లోక్‌పాల్‌గా నియమితులైన మాజీ ఐపీఎస్ అధికారి దిలీప్ కుమార్ విశాఖకు చెందిన వారు. ఏఏపీ ఆదివారం న్యూఢిల్లీలో అత్యవసర జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి పార్టీ అంతర్గత లోక్‌పాల్ పదవి నుంచి రామ్‌దాస్‌ను తొలగించిన విషయం తెలిసిందే.
అనంతరం మాజీ ఐపీఎస్ అధికారులు ఎన్ దిలీప్ కుమార్, రాకేష్ సిన్హా, ప్రముఖ విద్యావేత్త ఎస్పీ వర్మలతో కొత్త లోక్‌పాల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఏఏపీ కొత్త లోక్‌పాల్ మెంబర్ దిలీప్ కుమార్ విశాఖ నివాసి. దిలీప్ కుమార్ గత ఏఏపీ ప్రభుత్వం హయాంలో యాంటీ కరప్షన్ అడ్వయిజర్‌గా పని చేశారు. అతను స్టింగ్ ఆపరేషన్‌లో దిట్ట అని తెలుస్తోంది.
కాగా, ఆమ్ ఆద్మీ పార్టీలో ఇటీవల విభేదాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఏపీ అంతర్గత లోక్‌పాల్ అడ్మిరల్ (రిటైర్డ్) ఎల్ రామ్‌దాస్‌తో పాటు ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ నుంచి ప్రశాంత్ భూషణ్‌కు ఆదివారం ఉద్వాసన పలికారు.

వెన్నుపోట్లకు పాల్పడుతూ కుట్రలు పన్నుతున్నారన్న ఆరోపణలతో పార్టీ వ్యవస్థాపక సభ్యులైన ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను శనివారం జాతీయ కార్యవర్గం నుంచి బహిష్కరించిన ఏఏపీ మరుసటి రోజే వీరిపై వేటు వేసింది.
ఏఏపీ ఆదివారం న్యూఢిల్లీలో అత్యవసర జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి పార్టీ అంతర్గత లోక్‌పాల్ పదవి నుంచి రామ్‌దాస్‌ను తొలగించింది. అనంతరం మాజీ ఐపీఎస్ అధికారులు ఎన్ దిలీప్ కుమార్, రాకేష్ సిన్హా, ప్రముఖ విద్యావేత్త ఎస్పీ వర్మలతో కొత్త లోక్‌పాల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఏఏపీ లోక్‌పాల్ కమిటీలో సభ్యులుగా వ్యవహరించేందుకు వీరంతా అంగీకరించారని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పంకజ్ గుప్తా తెలిపారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications