వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో 664 జూనియర్ ట్రైనీల ఉద్యోగాలు

|
Google Oneindia TeluguNews

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రీయ ఇస్పత్ నిగం లిమిటెడ్ ద్వారా 664 పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ ట్రైనీ పోస్టు కోసం అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబర్ 25, 2018లోపు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

సంస్థ : రాష్ట్రీయ ఇస్పత్ నిగం లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య: 664
పోస్టు పేరు : జూనియర్ ట్రైనీ
జాబ్ లొకేషన్: విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)
దరఖాస్తుకు చివరి తేదీ : 25సెప్టెంబర్, 2018

విద్యార్హతలు
మెట్రిక్/ఎస్ఎస్‌సీ/సంబంధిత విభాగాల్లో ఐటీఐ/ఇంజనీరింగ్‌లో డిప్లొమా

వయస్సు: 1 జూలై 2018 నాటికి
జనరల్: 18 నుంచి 27 ఏళ్లు
ఓబీసీ: 18 నుంచి 30 ఏళ్లు
ఎస్సీ/ఎస్టీ: 18 నుంచి 32 ఏళ్లు

Vizag Steel recruitment 2018 apply for 664 Junior Trainees

వేతనం:
నెలకు రూ. 10700/-

అప్లికేషన్ ఫీజు:
జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు: రూ. 300/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు మినహాయింపు

ఎంపిక విధానం:
ఆన్ లైన్ ద్వారా కంప్యూటర్ పరీక్ష, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష

ముఖ్యతేదీలు
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ : 05 సెప్టెంబర్, 2018
దరఖాస్తులకు చివరి తేదీ : 25 సెప్టెంబర్ 2018

మరిన్ని వివరాలకు

English summary
Vizag Steel recruitment 2018-19 notification has been released on official website for the recruitment of 664 vacancies at Rashtriya Ispat Nigam Limited. The candidate who is looking for Junior Trainees can apply online application from 5th September 2018 and before 25th September 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X