విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జూనియర్ ట్రైనీలు, మెకానిక్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ ట్రైనీలు, ఆపరేటర్ కమ్ మెకానిక్ ట్రైనీల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 21 ఆగష్టు 2019.
సంస్థ పేరు: రాష్ట్రీయ ఇస్పత్ నిగం లిమిటెడ్
పోస్టు పేరు: జూనియర్ ట్రెయినీ, ఆపరేటర్ కమ్ మెకానిక్ ట్రెయినీలు
పోస్టుల సంఖ్య: 559
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 21 ఆగష్టు 2019

విద్యార్హతలు: ఐటీఐ, డిప్లొమా
వయస్సు: 18 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వరకు
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ టెస్టు, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: ఫీజు మినహాయింపు
ఇతరులు: రూ.300/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 ఆగష్టు 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 21 ఆగష్టు 2019
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2JVsPKQ












Click it and Unblock the Notifications