వాప్‌కోస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (వాప్ కాస్)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా టీమ్ లీడర్/ ప్రాజెక్టు మేనేజర్, డిప్యూటీ టీమ్ లీడర్, డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్, సైట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు ఫిబ్రవరి 23, 2019 చివరి తేది.

సంస్థ పేరు: వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (వాప్ కాస్)

మొత్తం పోస్టుల సంఖ్య : 153
పోస్టు పేరు: టీమ్ లీడర్/ ప్రాజెక్టు మేనేజర్, డిప్యూటీ టీమ్ లీడర్, డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్
జాబ్ లొకేషన్ : హైదరాబాదు
దరఖాస్తులకు చివరి తేదీ : 23 ఫిబ్రవరి 2019

WAPCOS Recruitment 2019 apply for 153 Various Posts

విద్యార్హతలు: డిప్లొమా, బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి

వయస్సు: గరిష్ట వయో పరిమితి 40 ఏళ్లు

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది

ముఖ్యతేదీలు:
దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ: 23 ఫిబ్రవరి 2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+