షాకింగ్ : ఆ మంత్రి చూసిన అశ్లీల చిత్రాలు ట్రంప్ భార్యవే!
బెంగుళూరు : బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండి.. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అన్న సంగతి కూడా మరిచిపోయి.. బూతు బొమ్మలను చూస్తూ అడ్డంగా దొరికిపోయిన కర్ణాటక మంత్రి తన్వీర్ సేఠ్ గురించి మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. ఆయన తన మొబైల్ ఫోన్ లో వీక్షించిన అశ్లీల చిత్రాలు అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ భార్య మెలానియాకు చెందినవిగా తేలింది.
మెలానియా మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడు దిగిన కొన్ని హాట్ ఫోటోలను మంత్రి గారు తన ఫోన్ లో వీక్షించినట్టు వెల్లడైంది. ట్రంప్ విజయం తర్వాత మెలానియా మోడలింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో చాలామంది ఆ ఫోటోలను వీక్షించగా.. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో మంత్రిగారు ఆ ఫోటోలను చూస్తున్నప్పుడు ఓ జర్నలిస్ట్, కెమెరామెన్ ఆ తతంగాన్ని రికార్డు చేశారు.

దీంతో విషయం వెలుగులోకి రాగా.. సదరు జర్నలిస్ట్, కెమెరామెన్ పై తన్వీర్ సేఠ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు మంత్రి. ఇదిలా ఉంటే దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర తన్వీర్ సేఠ్ కు ఆదేశాలు జారీ చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications