Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టోల్ ప్లాజాలో ట్రక్ బీభత్సం: ఎస్‌యూవీపై బీర్ బాటిళ్ల వర్షం(వీడియో)

Recommended Video

    టోల్ ప్లాజాలో ట్రక్ బీభత్సం: ఎస్‌యూవీపై బీర్ బాటిళ్ల వర్షం(వీడియో)

    జైపూర్: రాజస్థాన్‌ రాష్ట్రంలోని కిషన్‌గఢ్‌ ప్రాంతంలో బీరు బాటిళ్లతో వస్తున్న ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. జైపూర్-అజ్మేర్‌ జాతీయ రహదారిపై అతి వేగంగా వస్తున్న ట్రక్కు అదుపుతప్పి కిషన్‌గఢ్‌ టోల్‌ప్లాజాలోని ఓ బూత్‌ను ఢీకొంది.

    Watch: Beer Shower on SUV in Rajasthan Toll Plaza Caught on CCTV Camera

    ఆ తర్వాత ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో టోల్‌ప్లాజా శకలాలతోపాటు ఆ ట్రక్కులో ఉన్న బీరు బాటిళ్ల పెట్టెలు ముందున్న వాహనంపై పడ్డాయి. బీరు బాటిళ్లు పగిలిపోయాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు.

    వెంటనే టోల్‌ప్లాజా సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో టోల్‌ప్లాజా దెబ్బతింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీకెమెరాల్లో నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+