VIRAL NEWS..కోచింగ్ సెంటర్ వద్ద స్టూడెంట్స్ డిష్యూం డిష్యూం, కారణమిదే..
అమ్మాయి కోసం గొడవ కామనే. ముఖ్యంగా టీనేజ్ వయస్సు వారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవును వారు ఫైట్ చేస్తుంటారు. అయితే అందుకు వేదిక.. పబ్లిక్ ప్లేస్ అయితే ఇబ్బంది.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వీడియోలు పోస్ట్ చేస్తే గెత వైరల్ అవుతున్నాయి. అలా ఇద్దరు కలిసి కోచింగ్ ఇనిస్టిట్యూట్ లో గొడవకు దిగారు. మరీ మీరు చూడండి.

ఇనిస్టిట్యూట్ వద్ద గొడవ
ఓ కోచింగ్ ఇనిస్టిట్యూట్ వద్ద ఇద్దరు గొడవకు దిగారు. అయితే వారి ఘర్షణకు కారణం.. అమ్మాయి అని తెలిసింది. వీడియోను పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతుంది. ట్విట్టర్ లో చర్చకు దారితీసింది. ఆ వీడియోలో ఇద్దరు కొట్టుకుంటుడగా.. పక్కనున్న వారు కూడా ఎంకరేజ్ చేశారు. గదిలో టీచర్ రావడంతో విషయం తెలిసింది. టీచర్ పెద్ద మనిషిగా ప్రవర్తించి.. గొడవను సద్దుమణిగేలా చేశారు. కానీ ఆ వీడియో మాత్రం తెగ తిరుగుతుంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్దం కన్నా పెద్ద విషయమే
ఇదీ రష్యా- ఉక్రెయిన్ యుద్దం కన్నా పెద్ద విషయం అని నెటిజన్లు రాశారు. మిగతా వారు ఎందుకు కల్పించుకోలేదని మరొకరు అడిగారు. ఇదీ న్యూటన థర్డ్ లా అని మరొకరు సెటైర్ వేశారు. ఇదీ డబ్ల్యు డబ్ల్యు ఎఫ్ అని.. ఇంజినీరింగ్, నీట్ కన్నా.. దానికే వారు పనికొస్తారని రాశారు.
రెండుగా విడిపోయిన ఇంటర్నెట్
వారి ఫైట్ గురించి కూడా ఇంటర్నెట్ రెండు వర్గాలుగా విడిపోయింది. కొందరు గొడవను విమర్శించారు. మరికొందరు అయితే జోక్యం చేసుకోకుండా ఏం చేశారని మండిపడ్డారు. చదవడానికి కోచింగ్ సెంటర్లకు పంపితే ఇలా చేస్తారా అని అడిగారు. మరీ ఆ ఇనిస్టిట్యూట్ ఏం చేస్తున్నాయని అడుగుతున్నారు. అవును నిజమే.. కోచింగ్ సెంటర్, తరగతి గదిలో ఇలా జరగడం ఏంటీ అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications