VIRAL VIDEO:బద్ద శత్రువుల స్నేహం, కలిసి ఆడుతూ, పాడుతూ, జలకాటలాడుతూ..
ఇతర జాతుల జంతువుల మధ్య స్నేహం అరుదు. కానీ ఈ కాలంలో అదీ కూడా నిజం అవుతుంది. బద్ద శత్రువులు కూడా ఒక్కటవుతున్నారు. అవును జాలీగా ఉంటున్నారు. అలాంటి వీడియోలో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఓ పిల్లి, కుక్క ఫ్రెండ్ షిప్ చేస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
నిజానికి కుక్క, పిల్లి మధ్య వైరం ఉంటుంది. అవీ రెండు కలిసి ఉండటం రేర్.. ఇప్పుడే కాదు ఏళ్ల తరబడి నుంచి వాటి మధ్య స్నేహం లేదు. అయితే కుక్క, పిల్లి మాత్రం ఫ్రెండ్ షిప్ చేశాయి. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆ వీడియోకు ట్యాగ్ 'యూ వాంట్ ఫైండ్ ఆ క్యూటర్ డ్యూ' ని పెట్టారు. కానీ ఆ రెండు మాత్రం చక్కగా ఆడుకుంటున్నాయి. పడుకుంటున్నాయి.. కలిసి స్నానం కూడా చేస్తున్నాయి. ఆ వీడియోకు ఇప్పటికే 1.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 54 వేల లైకులు వచ్చాయి.
You won't find a cuter duo 🤩❤ pic.twitter.com/sWBoIT5Rso
— Puppies Club (@thepuppiesclub) October 17, 2022
చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ మంచిదని చెబుతున్నారు. పిల్లి, కుక్క పిల్లను కలిసి పెంచుకుోవచ్చని కూడా సూచిస్తున్నారు. నిజమే.. ఆ వీడియో ప్రకారం అన్నీ నిజమే అవుతుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications