viral video: బిడ్డపై తల్లి ప్రేమ.. పూల్‌లో పడిన పిల్ల ఏనుగు, కాపాడిన తల్లి

పిల్లలపై తల్లి, తండ్రులకు ఉంటే మమకారమే వేరు. వారికి ఏ చిన్న ఆపద వచ్చినా సరే..తట్టుకోలేరు. సాయం చేస్తారు. ఆపద నుంచి కాపాడుతారు. ఇదీ మనుషులే కాదు.. జంతువులకు కూడా వర్తిస్తంది. ఇదివరకు మనం చాలా జంతువులు సేవ్ చేసిన వీడియోలు చూశాం. తెలుసుకున్నాం.. ఇప్పుడు గజరాజుల వంతు వచ్చింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

వీడియోను గాబ్రిలీ కార్నొ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ఒక స్విమ్మింగ్ పూల్ కనిపిస్తోంది. అందులో చిన్న ఏనుగు పిల్ల పడిపోయింది. తల్లితో కలిసి వెళ్లిన అదీ అందులో పడిపోయింది. ఇంతలో మరో ఏనుగు కూడా వచ్చింది. ఎలాగో ధైర్యం చేశాయి. ఆ రెండు కలిసి స్విమ్మింగ్ పూల్‌లో దిగాయి. చిన్న ఏనుగును బయటకు తీసుకొచ్చాయి. వాటి మాటున ఆ ఏనుగు బయటకు వచ్చింది. ఈ ఘటన సియోల్ పార్క్ వద్ద జరిగింది.

ఆ తల్లి ఏనుగు వెంటనే స్పందించింది. తన బిడ్డను కాపాడుకుంది. ఆ పిల్ల ఏనుగు బయటపడింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే 6.7 లక్షల వ్యూస్ వచ్చాయి. 34 వేల లైకుల వచ్చాయి. వేలాది మంది కామెంట్ చేశారు. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఏనుగు చాలా ఆలోచించిందని ఒకరు.. స్మార్ట్‌గా థింక్ చేసిందని మరొకరు రాశారు. పిల్లలను పేరంట్స్ ఎలా కాపాడుతారు అని మరొకరు రాశారు. మనుషుల కన్నా జంతువులే సూపర్ హీరోస్ అని మరొకరు రాశారు.

Watch: Elephants Save Calf That Fell Into Pool Of Water

నిజమే.. ఆ ఏనుగు చేసిన సాహసం అంతా చర్చించుకుంటున్నారు. ఆ తల్లి ఏనుగు ఇంత గొప్పగా వేగంగా ఆలోచించిందని అంతా అంటున్నారు. అవును నిజమే.. మనుషుల కన్నా కూడా వేగంగా రియాక్ట్ అయ్యింది. ఆ చిన్న ఏనుగును రక్షించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+