భారత్‌లో తొలిసారి: లెస్బియన్ బంధంపై వీడియో

న్యూఢిల్లీ: హోమోసెక్సువల్స్, ఎల్‌జిబిటి హక్కుల కోసం పోరాటం జరుగుతున్న సమయంలోనే భారతదేశంలో తొలిసారి లెస్బియన్ బంధాన్ని గురించి తెలుపుతూ తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు ఓ వీడియో ప్రకటనను విడుదల చేసింది ఓ ఫిల్మ్ మేకర్ సంస్థ.

తమ వస్త్రాల బ్రాండ్ అనౌక్ ఉత్పత్తుల ప్రచారం కోసం ఈ కామర్స్ వెబ్‌సైట్ ‘మింత్రా' ఈ వీడియో ప్రకటనను విడుదల చేసింది. ఓ భారత జంట తమ తల్లిదండ్రుల సందర్శన కోసం తయారవుతున్న దృశ్యాన్ని ఇందులో చూపింది.

ఈ వీడియోల ఇద్దరు అమ్మాయిలు ఒకరి పట్ల ఒకరు చూపే ప్రేమను సైతం చూపారు. ‘ది విజిట్' అనే పేరుతో ఈ వీడియోను విడుదల చేసిన మింత్రా.. తమ వస్త్ర ఉత్పత్తులకు మంచి కథను జోడించి చూపించింది. ఉత్పత్తుల ప్రచారంతోపాటు వ్యక్తుల మధ్య ప్రేమ భావోద్వేగాలను చూపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+