Viral video:వావ్.. వాట్ ఆన్ ఐడియా సర్జీ, వర్షంలో జనాలను దాటిస్తూ, మనీ తీసుకుంటూ..
ఈ సారి వర్షాలు బానే కురిశాయి. కుంభవృష్టితో అందరికీ ఇబ్బందులే.. అయితే వర్షం, వరద, బురదతో జనాలు అపసోపాలు పడ్డారు. సరిగ్గా ఇలాంటి సమయంలో కూడా ఒకతను తన క్రియేటివిటీని వెలికి తీశారు. ఆ వర్షపు నీటి నుంచి జనాలను ఒకతను తీసుకెళ్లాడు. కానీ దానికి డబ్బులను మాత్రం వసూల్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కూడా ఆ వీడియోను చూడండి.

చెక్కపై ఇలా..
అతను ఓ చెక్క వేసి.. దానిపై జనాలను నిల్చొబెట్టాడు. వారు గొడుగు పట్టుకొని నిలబడగా.. ఆ చెక్కను నెట్టుతున్నాడు. దీంతో వారు వర్షంలో తడవకుండా.. ఏం చక్క తమ ఇంటికి చేరుకున్నారు. వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న జనాన్ని.. తమ ఇళ్లళ్లకు సురక్షితంా చేర్చారు. అందుకు తాను చార్జీ కూడా చేశాడు. రోడ్డు మీద ఈ పక్క నుంచి అటు వైపు తీసుకెళుతున్నాడు. అయితే ఆ రహదారి బిజీగా ఉంది. వేగంగా కార్లు కూడా వస్తున్నాయి. ఆ వీడియోను మనం స్పష్టంగా చూడొచ్చు.

సృజనే
ఆ వీడియో వైరల్ అవుతుంది. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అతని చక్కగా ఆలోచించాడని అంటున్నారు. డబ్బు సంపాదించడం కూడా సృజనే అని గుర్తుచేస్తున్నారు. లేదంటే సాయం చేసి.. మతీసరీ డబ్బులు తీసుకోవడం అంతా ఈజీ కాదని పేర్కొన్నారు. మరికొందరు వర్షంలో కష్టపడితే.. డబ్బులు తీసుకోవడం సమంజసమేనని అంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు.

క్రియేటివిటీతో ఇలా
ఏ సమయంలోనైనా సరే క్రియేటివిటీగా ఆలోచించడం బెటర్. దానికి తాము డబ్బులు తీసుకున్నారనేది సెకండరీ అని మరొకరు అంటున్నారు. నిజమే.. పైసలు తీసుకోవడం కూడా కరెక్ట్ అని.. అదీ సర్వీస్ చేసినందుకు అని మరొకరు అన్నారు. ఇలా నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి మరీ కామెంట్స్ చేస్తున్నారు. మెజార్టీ పీపుల్ మాత్రం శభాష్ అని కీర్తిస్తున్నారు.

ఈ సమయంలో ఇలా
అసలే వర్షాలు.. ఆపై జ్వరాలు, ఈ సమయంలో కూడా అతను చేసేది ధర్మం. చేసిన పనికి డబ్బులు అడగడం ఏమాత్రం తప్పు కాదని చాలా మంది అంటున్నారు. ఈ అభిప్రాయంతో చాలా మంది ఏకీభవిస్తున్నారు.












Click it and Unblock the Notifications