VIRAL VIDEO:సైకిల్ మీద 9 మంది చిన్నారులు.. మాములుగా లేదుగా.. వైరల్
సోషల్ మీడియా పుణ్యాన ఏం జరిగినా ప్రపంచానికి తెలిసి పోతుంది. ఏదైనా డిఫరెంట్ అయితే వార్త.. అదీ వెరీ డిఫరెంట్ అయితే వైరల్ స్టోరీ అవుతుంది. జనాలు కూడా వాటిని తెగ షేర్ చేస్తున్నారు. ఓ బండి, లేదా సైకిల్ మీద ఇద్దరు.. లేదంటే కష్టంగా ముగ్గురు కూర్చొంటారు. ఇక్కడ చూడు ఏకంగా 9 మంది ఆశీనులు అయ్యారు.
ప్రపంచ జనాభా 8 బిలియన్‌కు చేరిన కొద్దీ రోజుల తర్వాత ఈ వీడియో ట్రోల్ అవుతుంది. వీడియోను జైకీ యాదవ్ అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రపంచ జనాభా పెరిగిన కొద్దీ ఇలాంటి ఫీట్లు చేయడం తప్పనిసరి అవుతుంది అని రాశారు.

సైకిల్ మీద ఒకతను 9 మంది పిల్లలను తీసుకెళుతున్నాడు. ముగ్గురు పిల్లలు వెనకాల కూర్చొన్నారు. మరొకరు వెనకాల నిల్చొని అతని భుజం పట్టుకున్నారు. సైకిల్ ముందుభాగంలో ఇద్దరు కూర్చొన్నారు. ఏడో బుడ్డొడ్డు సైనిల్ చక్రం పైన ఉన్నాడు. మరొ ఇద్దరు అతని భుజాలపై కూర్చొన్నారు. వారిని బ్యాలెన్స్ చేస్తూ సైనికల్ తొక్కుతున్నాడు.
आज दुनिया की आबादी 8 अरब हो गई, इस उपलब्धि को हासिल करने में ऐसे इंसानों को बहुत बड़ा योगदान रहा है👇 pic.twitter.com/Fiq62o0OiK
— Jaiky Yadav (@JaikyYadav16) November 15, 2022
వీడియో ఇప్పటికే 216కే వ్యూస్ వచ్చాయి. చాలా మంది షేర్ చేశారు. అతను ఎలా సైకిల్ తొక్కుతున్నాడు అని మరికొందరు రాశారు. ప్రపంచంలో జనాభా పెరిగిపోతుందని.. దానికి ఇదే నిదర్శనం అని మరొకరు రాశారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications