వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

VIRAL VIDEO:మెట్రోలో కుక్కి మరీ ట్రావెల్, ఎక్కడ, ఎప్పుడు అంటే..? వైరల్

|
Google Oneindia TeluguNews

మెట్రో సిటీల్లో మెట్రో ప్రయాణమే హాయి.. ఎంత దూరం అయినా సరే.. తొందరగానే చేరుకోవచ్చు. అవును అందుకే అంతా మెట్రో బాట పడతారు. కరోనా తర్వాత ఇప్పుడు అన్నీ సిటీల్లో జనాలు చేరుకున్నారు. ఆఫీసులు కూడా తెరవడంతో మళ్లీ మెట్రోకు గిరాకీ పెరిగింది. అయితే ముంబై మెట్రో గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మళ్లీ వైరల్..

మళ్లీ వైరల్..

ఇక్కడ కనిపిస్తోన్న వీడియో.. పాతదే. మూడేళ్ల కిందటి వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతుంది. ఆ మెట్రోలో ఇసుక వేస్తే రాలనంత ప్యాసెంజర్స్ ఉన్నారు. అయినా సరే అందులో ఎక్కేందుకు ఒకతను సాహసమే చేశారు. అతని వెనకాల ఉన్న వ్యక్తి తోసినంత పనిచేశాడు. కిందకి దిగి మరీ.. ఎక్కాడు. కొంచెం ముందుకు కదిలి మరీ.. ముందకు కదిలి.. డోర్ పడేవరకు వేచి చూశాడు.

మాములు కష్టం కాదు కదా..?

మాములు కష్టం కాదు కదా..?

ఆ వీడియో 12 సెకన్ల నిడివి ఉంది. కానీ దానిని చూస్తే..వామ్మో అతని కష్టాలు మాములుగా ఉండవు అనుకోవచ్చు. నిజమే.. ఆ వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతుంది. నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. అతని పరిస్థితి గురించి ఇంటర్నెట్ రెండుగా విడిపోయి మరీ.. కామెంట్ చేస్తోంది.

344కే వ్యూస్

వీడియోను గిన కోల్కర్ ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు. ఇంకేముంది కామెంట్ల వరద పారుతుంది. వీడియోకు ఇప్పటికే 344కే వ్యూస్ వచ్చాయి. లైకులు, కామెంట్ల వరద పారుతుంది. మెట్రోలోకి ఓ ఎలుకలా వచ్చేందుకు ట్రై చేసిందని ఒకరు రాశారు. వీడియోలో అతని కష్టం కనిపించిందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మరొకరు ఇదీ ముంబైకర్లకు రోజు అలవాటేనని రాశారు. ఇలా ఒక్కొక్కరు ఒక విధంగా తమ కామెంట్లు చేశారు.

English summary
video showing man trying to squeeze himself into a metro made the rounds online. video is viral again and social media users are having a ball.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X