viral video.. వావ్.. జాతి వైరం మరచి, జింకపై కోతి షికారు, వైరల్
ఇప్పుడు ట్రెండ్ మారింది. అంటే మాములుగా కాదు.. స్నేహం కూడా అలానే చేస్తున్నాయి. అవును కొన్ని కొన్నింటినీ చూస్తే అలానే అనిపిస్తోంది. వరసగా వస్తోన్న వీడియోలు అలా ట్రెండ్ అవుతున్నాయి. మూగ జీవాలు కూడా జాతి వైరం మరుస్తున్నాయి. వాటిని చూస్తే ఔరా అనిపిస్తోంది. ఓ జింకపై కోతి చక్కగా రైడ్ చేసింది. కొన్ని సెకన్ల వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
ఐఐటీ మద్రాస్ లో ఇలా..
సదరు వీడియోను ట్విట్టర్ యూజర్ అజహర్ షేర్ చేశారు. ఐఐటీ మద్రాస్ వద్ద వీడియో తీశానని పేర్కొన్నారు. వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే 41కే వ్యూస్ సాధించింది. జింక మీద కోతి ఎక్కిన.. ఆ క్యాంపస్ అంతా చుట్టు తిప్పేసింది. అటు పక్కన రెసిడెన్షియల్ ప్రాంతం ఉంది. ఆ వీడియోను చూస్తే మనకు ఇట్టే అర్దం అవుతుంది.

వావ్.. గ్రేట్
వీడియోకు తెగ కామెంట్లు వస్తున్నాయి. ఒక్కొక్కరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. తరగతి గది బంక్ చేసేందుకు విద్యార్థులు ఇలా చేస్తారని ఒకరు రాశారు. మరొకరు నిజంగా గ్రేట్ అని అభిప్రాయపడ్డారు. ఇదీ చాలా గ్రేట్ అని మరొకరు రాసుకొచ్చారు. జంతువులు జాతి వైరం మరిచాయని.. దాడులు చేసుకోకుండా ఏంచక్కా తిరగడం ఏంటీ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. నిజమే అవీ అలా ఉండటం కూడా మిగతా వాటికి ఆదర్శంగా నిలువనున్నాయి.
క్యాంపస్ లో షికారు
ఏంచక్కా క్యాంపస్ లో ఆ రెండు తిరుగుతున్నాయి. చాలా చూడ ముచ్చటగా ఆ సీన్ కనిపించింది. చాలా మంది నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. వావ్.. అంటూ తెగ ప్రశంసలు కురిపించారు. నిజమే ఆ జింక కూడా తగువు ఎందుకులే అనుకుంది కాబోలు.. అందుకే ఆ కోతిని తిప్పింది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications