Viral video:ప్రొఫెసర్ ప్రతాపం, సెక్యూరిటీ గార్డుపై దాడి.. వైరల్
కొందరిదీ ప్రొఫెషన్ సమాజంలో గౌరవంగా ఉంటుంది. కానీ వారు చేసే పనులు చిల్లరగా ఉంటాయి. అవును నోయిడాలో ఇలాంటి ఘటన జరిగింది. ఓ ప్రొఫెసర్ విచక్షణ కోల్పోయారు. సెక్యూరిటీ గార్డుపై తన ప్రతాపం చూపించింది. రెండు మూడు సార్లు చెంపపై టపీల్‌మనీ కొట్టేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నోయిడాలో గల కోత్వాలి ఏరియాలో క్లియో కౌంటీ సొసైటీ ఫేస్ -3 వద్ద సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. సీసీటీవీలో అదీ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఒక లేడీ వచ్చింది. వస్తూ వస్తూనే.. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు మీద ప్రతాపం చూపించింది. చెంప చెల్ మనిపించింది. మరోసారి.. అలా వరసగా మూడు, నాలుగుసార్లు కొట్టింది. ఈ ఘటన అంతా సీసీటీవీలో రికార్డయ్యింది.

శనివారం మధ్యాహ్నం ఘటన జరగగా.. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది.. పోలీసులు స్పందించాల్సి వచ్చింది. ఆమెపై కేసు నమోదు చేశారు. ఆ మహిళ పేరు సుతప దాస్.. ఆమె వృత్తిరీత్యా ప్రొఫెసర్.. కానీ చిన్న చితక పనిచేసే సెక్యూరిటీ గార్డును మాత్రం వదిలిపెట్టలేదు. ఆ రోజు అరెస్ట్ చేయగా.. బెయిల్ మీద బయటకు వచ్చారు.
ఘటన గురించి వివరణ ఇవ్వాలని సెక్యూరిటీ గార్డును కోరితే స్పందించడం లేదు. నోయిడాలో ఇదివరకు కూడా ఇలాంటి ఘటన జరిగింది. గత ఆగస్ట్‌లో ఓ మహిళ హౌసింగ్ సొసైటీలో సెక్యూరిటీ గార్డును అసభ్య పదజాలంతో దూషించింది. ఆ తర్వాత భౌతికదాడికి దిగింది. ఆ వీడియో కూడా విపరీతంగా ట్రోల్ అయ్యింది. వైరల్ కావడంతో.. ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications