స్మోకింగ్ వద్దు: ఇంటర్నెట్‌లో వైరల్‌లా సన్నీ 11ని. యాడ్
ముంబై: ధూమపానం వద్దంటూ ఒకప్పటి పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నిలియోన్ నటించిన యూట్యూబ్ వీడియో వైరల్ అయింది. ఇంటర్నెట్‌లో ఈ వీడియోను ఇప్పటికే సుమారు అరకోటికి మందికి పైగా చూశారు. భారతీయ ప్రజలకు సిగరెట్ స్మోకింగ్‌ను దూరం చేయాలనే ఉద్దేశ్యంతో వారం రోజుల క్రితం ఈ వీడియోను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశారు.
No Smoking #11minutes అనే పేరుతో అప్‌లోడ్ చేసిన ఈ సందేశాత్మక వీడియోలో సన్నీలియోన్, అలోక్ నాథ్, దీపక్ దోబ్రియాల్ తదితరులు నటించారు. ధూమపానం వదిలేయాలంటూ సన్నీ లియోన్ ఇస్తున్న సందేశంతోనైనా పొగరాయుళ్లలో మార్పు వస్తుందేమో చూడాలి.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం సోమవారం 2016 సంవత్సరానికి గాను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పొగాకు ఉత్పత్తులపై కఠినమైన నిర్ణయం తీసుకుంది. ధూమపానాన్ని తగ్గించే క్రమంలో భాగంగా పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని 10 నుంచి 15 శాతానికి పెంచింది. అయితే బీడీలకు మాత్రం మినిహాయింపు ఇచ్చింది.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications