Viral Video:రాంలీలా రావణుడి జోష్, హుషారుగా స్టెప్పులు, వైరల్

విజయదశమి సందర్భంగా 9 రోజులు అమ్మవారిని హిందువులు కొలుస్తారు. తర్వాత రాంలీలా సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి. అయితే రాంలీలా రావణ దహనం జరుుగుతుంది. అంతకుముంది రావణ వేషంలో ఉన్న వ్యక్తి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది.. ఇదిగో ఆ వీడియోను మీరు కూడా చూడండి.

రాంలీలా వేడుక చూసేందుకు చాలా మంది వస్తుంటారు. ఈ సారి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హాజరైన సంగత ి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. అయితే వేడుకకు హాజరైన అతిథులను సంతోషపరచాలని రావణ పాత్రధారుడు భావించారు. ఇంకేముంది డ్యాన్స్ చేశాడు. చక్కగా డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.

WATCH:Ravana dances to Haryanvi song on streets

హర్యాన్వి సాంగ్ 52 గజ్ కా దామన్ అనే పాటకు డ్యాన్స్ చేశాడని 30 సెకన్లు గల వీడియోను షేర్ చేశారు. గల్లీ డ్యాన్స్ చేయగా కొందరు వీడియో తీశారు. రావణుడితోపాటు మరొకరు కూడా ఆ వీడియోలో కనిపించారు. ఇప్పటికే వీడియోు 60 వేల సార్లు చూశారు. చాలా మంది నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు.

ఓహ్ మై గాడ్ అని కొందరు రాశారు. ఓహ్ నో దిస్ ఇస్ సో ఫన్నీ అని మరొకరు రాశారు. చూడటానికి చాలా బాగుందని మరొకరు రాశారు. జై లంకేశ్ అని ట్యాగ్ చేశారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోను చూడండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+