VIRAL VIDEO:వావ్.. చిన్నారి అదుర్స్, నవ్వుతూ మైమరిపించి, వైరల్
నవ్వడం వరం.. అవును స్మైల్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇదే విషయాన్ని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఓ పిల్లాడు చక్కగా నవ్వుతున్నాడు. మీ మరీ నవ్వమని కోరతారు. దానిని వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి. అతని యాక్షన్ చూసి.. నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. వావ్.. సో క్యూట్ అనేస్తున్నారు.

నవ్వు.. బేటా..
వీడియోలో పిల్లాడు నవ్వుతున్నాడు. అతనిని నవ్వమని కోరతాడు. అతను వివిధ హావాభావాలు ఇచ్చిమరీ నవ్వుతాడు. దానిని ఇన్ స్టా రీల్స్ లో వేశారు. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీడియో తెగ ట్రెండ్ అవుతుంది. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. వావ్ అని తెగ సంబరపడిప తున్నారు.

18 మిలియన్ల వ్యూస్
ఈ నెల 1వ తేదీన వీడియోను షేర్ చేశారు. దాినికి ఇప్పటికే 18 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోను తాను చాలా సార్లు చూశానని ఒకరు కామెంట్ చేశారు. ఆ స్మెల్ చూసి తనకు సంతోషం కలిగిందని తెలిపారు. సో క్యూట్ బేటా.. గాడ్ బ్లెస్ యూ అని రాశారు. లాఫింగ్ ఫేస్ ఏమోజీ కూడా పెట్టారు. మై గాడ్ నెస్.. దిస్ ఈజ్ సో క్యూట్ అని అని రాశారు. నిజమే ఆ వీడియో చాలా చక్కగా ఉంది. అంతా చూసి నవ్వుకుంటున్నారు.
హ్యాపీ
ఈ కాలంలో నవ్వడం ఆరోగ్యం.. అందుకే చాలా మంది హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. టెన్షన్ వద్దు.. హ్యాపీ ముఖ్యం అంటున్నారు. యాంత్రిక జీవనంలో.. ఒత్తిడి ఎక్కువ.. అందుకే నవ్వడమే బెటర్ అనుకుంటున్నారు. ఇక చిన్న పిల్లలను చూసినా అంతే సంగతులు.. వారు చేసే పనులు తెగ నవ్విస్తాయి. అందులో పిల్లోడు చక్కగా హావభావాలు వ్యక్తం చేశాడు.












Click it and Unblock the Notifications