Viral video:దొంగ కోతి.. బ్యాగ్ జిప్ తీసి మరీ దొంగతనం, పరార్..
కోతికి ఊరికే ఆ పేరు రాలేదు. కోతి చేష్టలు అని కూడా అందుకే అంటారు. కానీ కొన్ని గుంపులు గుంపులుగా వస్తున్నాయి. ఇళ్లలోకి రావడంతో జనం భయపడుతున్నారు. వాటికి అటవీలో సరయిన ఆహారం లేక గ్రామాల బారిన పడుతున్నాయి. ఇప్పుడు ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

బ్యాగ్‌లో పండు, జిప్ తీసిన కోతి
ఒకతను బ్యాగ్ తగిలించుకుని ఉన్నాడు. వెనకాల ఏం జరుగుతుందో గమనించలేదు. ఇంతలో రెండు కోతులు వచ్చాయి. ఇంకేముంది ఒకటి జాదు పనిచేసింది. మెల్లిగా జిప్ తీయడం ప్రారంభించింది. ఏం లేదు.. మరో జిప్ తీసింది. అయినప్పటికీ అతను అలానే ఉన్నాడు. అందులో దానికి యాపిల్ దొరికింది. ఇంకేముంది చంగొ బిల్లా అంటూ పరుగు తీసింది.

కోతులు ఎక్స్‌పర్ట్స్
జనాల నుంచి దొంగిలించడంలో కోతుల తర్వాతే ఇతర జంతువులు.. అందుకే వాటిని కోతులు, కోతి చేష్టలు అంటారు. కొన్ని సందర్భాల్లో సన్ గ్లాసెస్, స్మార్ట్ ఫోన్లు కూడా దొంగతనం చేశాయి. కానీ ఆహార వస్తువులనే కోతులు ఇష్టపడతాయి. ఇళ్లలోకి వచ్చిన కోతులు మామిడి కాయలను తీసుకెళతాయి. మ్యాంగోస్ అంటే వాటికి తెగ ఇష్టం.
ఆహారం తీసుకెళతాయి..
విహార యాత్రకు వెళ్లిన పర్యాటకుల నుంచి ఆహారం తీసుకెళతాయి. ఇక ఆలయాలు, పార్క్ వద్ద ఉంటే మాత్రం అక్కడినుంచి వారిని పరుగెత్తించి మరీ తీసుకెళతాయి. బ్యాగులో చిప్స్ లేదంటే పండ్లు ఉంటే మాత్ర వదిలిపెట్టవు అలా ఒక యాపిల్ పండును తీసుకెళ్లాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.

103కే వ్యూస్
ఇప్పటికే వీడియోను 103కే చాలా సార్లు చూశారు. ఆ కోతి మాములు దొంగ కాదు అని కొందరు కామెంట్ చేశారు. నాటీ థీప్ అని ఒకరు అంటున్నారు. అతని బ్రేక్ ఫాస్ట్‌ను ఎత్తుకెళ్లిందని మరొకరు రాశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications