viral video:కళ్లు తాగిన కోతిలా ఉడుత.. కానీ లిక్కర్ కాదు, ఏం చేసిందంటే..
మద్యం సేవిస్తే నిష తప్పదు. మందుబాబులు మత్తు కోసమే చూస్తారు. అయితే ఓ ఉడుత అలా నిషలోకి వెళ్లింది. నానబెట్టిన బేరి తిని.. అదీ తాగిన వ్యక్తి ఎలా చేస్తాడో అలా చేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది వైరల్ అవుతుంది. ఆ వీడియోలు ఉడుత.. కళ్లు తాగిన కోతిలా చేసింది. అచ్చం అలాగే కనిపించింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

బెర్రీ తిని..
అందులో ఒక ఉడుత నానబెట్టిన బెర్రిలు తింటుంది. అలా తింటూనే అదీ మత్తులోకి వెళ్లింది. ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని తిన్నాక.. అదీ నిల్చొని ఉండలేకపోతుంది. ఇదేంటి ఇలా మత్తులోకి వెళ్లిందా అనే సందేహాం కలుగుతుంది. వీడియోను ఫిగెన్ అనే యూజర్ పోస్ట్ చేశారు. వీడియోపై నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది హార్ట్, నవ్వే ఎమోజీ పోస్ట్ చేస్తున్నారు.

24 గంటల్లోనే ఇలా..
వీడియో ఇప్పటికే 662కే చాలా సార్లు చూశారు. 24 గంటల్లోపే ఇంత మంది చూశారు. వీడియో చాలా క్యూట్‌గా ఉందని కొందరు అంటున్నారు. ఎందుకు ఇలా జరిగిందో తెలియడం లేదన్నారు. ఇదీ పక్షుల్లో కూడా జరుగుతుందా అని అడిగారు. ఇదీ మంచి ఐడియా కాదని మరొకరు అన్నారు. ఉడుత తాగిందనే అంశంపై మాట్లాడలేనని.. ఇదీ చాలా నవ్వు తెప్పిస్తోందని మరొకరు రాశారు.

కామెంట్స్
మేమంతా ఇక్కడే ఉన్నామని మరికొందరు కామెంట్ చేశారు. భోజనం చేసిన తర్వాత చర్చకు రెడీ అని మరొకరు ఇలా అన్నారు. ఈ వీడియోను చూసిన ప్రతీసారి తన కుటుంబానికి షేర్ చేయగలను అని మరొకరు రాశారు. చాలా మంది ఇలానే రాశారు. ఉడుత ఏంటీ ఇలా చేసిందని రాసుకొచ్చారు. అదీ అంతా మత్తులోకి వెళ్లిందా అని రాశారు. ఒక్కొక్కరు ఒకవిధంగా కామెంట్ చేశారు.
Squirrel eats fermented pears and gets drunk!
— Figen (@TheFigen) July 27, 2022
Awwwwww ❤️😂😂pic.twitter.com/TRC7SSkRa4












Click it and Unblock the Notifications