పుషప్స్: ‘ఇండియన్ బ్రూస్లీ’ గిన్నిస్ రికార్డు(వీడియో)
కొచ్చి: ఇండియన్ బ్రూస్లీగా, శాకాహారిగా పేరొందిన కేరళ కరాటే మాస్టర్ కెజె జోసెఫ్ గిన్నిస్ రికార్డు సాధించారు. 2015లో అమెరికాకు చెందిన రాన్ కూపర్ 60 సెకన్లలో 79 పుష్ అప్స్ చేసి రికార్డు సాధిస్తే.. జోసెఫ్ 82 పుష్ అప్స్ చేసి ఆ రికార్డు బద్దలుకొట్టాడు.
ఎలాంటి జిమ్ కసరత్తులు లేకుండానే జోసెఫ్ ఈ ఫీట్ సాధించడం గమనార్హం. ఎరుమలైలోని ఛథంథరకు చెందిన జోసెఫ్.. ఎర్నాకుళం టౌన్ హాల్‍లో జిల్లా కలెక్టర్ ఎంజి రాజమాణిక్యం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రకృతి వైద్యంపై జరుగుతున్న సదస్సులో తన పరాక్రమాన్ని చాటుకున్నాడు.
కాగా, ఇప్పటికే జోసెఫ్ గంటలో 2,092 పుష్‌అప్స్ చేసి యూనివర్సల్ రికార్డ్ ఫోరంలో స్థానం సంపాదించుకున్నాడు.
అంతేగాక, ఇడియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ ఇప్పటికే జోసెఫ్ పేరు నమోదైంది. 2015లో 17.99 సెం.మీ.ల మందం గల ఇనుప చువ్వను ఐదు సెకన్లలో చేత్తో విరగ్గొట్టి జోసెఫ్ వరల్డ్ రికార్డు సాధించాడు.
-
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
ఎవరికీ తెలియని అందమైన అడవి.. హైదరాబాద్ కు 40 కి. మీ. దూరంలోనే..












Click it and Unblock the Notifications