Video:గజరాజుకు జస్ట్ మిస్, లేడీ డ్రైవర్లతో జాగ్రత్త తప్పనిసరి, మీరే చూడండి
అనుకోకుండా జరిగేవే ప్రమాదాలు.. ఆ యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోవడం అంటే మాములు విషయం కాదు. అవును కొన్ని కొన్ని ఘటనలను ఊహించలేం. సింహాం, పులి ఎదురొస్తే అంతే సంగతులు.. ఇక గజరాజు అయితే ఆమంత దూరం వెళ్లిపోతారు. మరీ రోడ్డు మీద.. గజరాజు ఎదురైనా.. ఈ ధీర వనిత మాత్రం చక్కగా రైడ్ చేసుకుంటూ వెళ్లింది. దగ్గరికీ రాగానే భయపడింది. అయినా ఆ రెండు సేఫే.. మరీ ఆ వీడియోను మీరు కూడా చూడండి.

మహిళ వెళ్తుండగా..
వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా షేర్ చేశారు. రోడ్డు మీద స్కూటీ మీద మహిళ వస్తోంది. ఆ వీడియో కూడా కేవలం 5 సెకన్లు మాత్రమే ఉంది. రోడ్డు మీద మహిళ వెళ్తుంది. అంతలోనే గజరాజు కూడా రోడ్డు దాటుతుంది. ఆమె దాని దగ్గరికి వచ్చినంత పనిచేసింది. కానీ ఆ ఏనుగు కూడా అటు వైపు వెళ్లింది. ఆ మహిళ కూడా హ్యాండిల్ తిప్పి.. కుడి నుంచి ఎడమ వైపునకు వచ్చింది. ఆ వీడియో చూస్తే.. గజరాజును స్కూటీ ఢీ కొన్నట్టే అనిపించింది. కానీ జస్ట్ యాక్సిడెంట్ మిస్సయ్యింది. వీడియోకు క్యాప్షన్ లేడీ డ్రైవర్ బారి నుంచి తప్పించుకున్న ఏనుగు అని పెట్టారు.

గజరాజులకే ముప్పు
ఆ వీడియోకు ఇప్పటికే 3500 లైకులు వచ్చాయి. చాలా మంది నెటిజన్లు కామెంట్ చేశారు. రీ ట్వీట్ కూడా చేశారు. లేడీ డ్రైవర్లతో తమకు ముప్పు ఉందని ఏనుగులు కూడా గుర్తించి ఉంటాయనే ఫన్నీ కామెంట్స్ చేశారు. మంచి ఫన్నీ వీడియో ఇదీ అని ఒకరు రాశారు. వీడియో భయానికి గురిచేసిందని మరొకరు కామెంట్ చేశారు. తన కళ్లను తాను నమ్మలేకపోతున్నానని మరొకరు రాశారు. జంతువులు తిరిగేచోట జాగ్రత్తగా ఉండాలని మరొకరు కోరారు.
తప్పించుకున్న ఏనుగు..?
నిజమే.. ఆ ఏనుగే ప్రమాదాన్ని తప్పుకున్నట్టు అయ్యింది. అవును ఆ లేడీ మాత్రం ఏం భయపడలేదు. విజువల్ చూస్తే మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications