మహిళా శిశు సంక్షేమాభివృద్ధిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
మహిళా శిశు అభివృద్ధి శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడదుల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 248 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మెయిన్ అంగన్‌వాడీ వర్కర్లు, మినీ అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ హెల్పర్లుఅర్హులైన అభ్యర్థులు 21 నవంబర్ 2018 లోపు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: మహిళా శిశు సంక్షేమాభివృద్ధి
మొత్తం పోస్టుల సంఖ్య : 248
పోస్టు పేరు: మెయిన్ అంగన్‌వాడీ వర్కర్లు, మినీ అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ హెల్పర్లు
జాబ్ లొకేషన్ : ఆంధ్రప్రదేశ్
దరఖాస్తులకు చివరి తేదీ : 21 నవంబర్ 2018

విద్యార్హతలు
10వ తరగతి పాస్ అయి ఉండాలి
వయస్సు: 21 ఏళ్ల నుంచి 35 ఏళ్లు
వేతనం : నెలకు రూ.
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 21.11.2018
దరఖాస్తులకు చివరి తేదీ : 26.11. 2018
Link : https://goo.gl/yyUffo












Click it and Unblock the Notifications