వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్టాఫ్ నర్సు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 17 జూలై 2019.
సంస్థ పేరు: వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య :99
పోస్టు పేరు: స్టాఫ్ నర్సు
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా

దరఖాస్తులకు చివరి తేదీ : 17 జూలై 2019
విద్యార్హతలు : ఇంటర్మీడియెట్‌తో పాటు నర్సింగ్ డిప్లొమా సర్టిఫికేట్
వయస్సు: 18 నుంచి 35 ఏళ్లు రిజర్వేషన్లు వర్తింపు
ఎంపిక: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 27 జూన్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 17 జూలై 2019
మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2KP3sxd












Click it and Unblock the Notifications