టి దుమారంపై సుష్మాట్వీట్: గడ్కరీ హామీ, రాజ్‌తో జగన్

గడ్కరీ హామీ
తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని బిజెపి సీనియర్ నేత నితిన్ గడ్కరీ అన్నారు. ఆయనను బిజెపి ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, యెండల లక్ష్మీ నారాయణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డిలు కలిశారు. ఈ సమయంలో ఆయన వారికి హామీ ఇచ్చారు.
రాజ్‌నాథ్‌తో జగన్ భేటీ
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్‌తో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు.
బిజెపి మాట మారుస్తోంది: గుత్తా
భారతీయ జనతా పార్టీ తెలంగాణ విషయంలో మాట మారుస్తోందని కాంగ్రెసు పార్టీ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ మాట్లాడుతూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే పెట్టాలని అన్నారని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications