ట్విస్ట్: 2 రోజులుగా గూగుల్‌లో నటుడు దిలీప్ ట్రెండింగ్
గూగుల్‌లో ఇప్పుడు మళయాళ సినీ నటుడు దిలీప్ కథనాల కోసం తెగ వెతుకుతున్నారు నెటిజన్లు. గత మూడు రోజులుగా ఇదే అంశం ట్రెండింగ్‌లో ఉంది. భారీస్థాయిలో దిలీఫ్ కోసమే వెతుకుతున్నారు.
తిరువనంతపురం: గూగుల్‌లో ఇప్పుడు మళయాళ సినీ నటుడు దిలీప్ కథనాల కోసం తెగ వెతుకుతున్నారు నెటిజన్లు. గత మూడు రోజులుగా ఇదే అంశం ట్రెండింగ్‌లో ఉంది. భారీస్థాయిలో దిలీఫ్ కోసమే వెతుకుతున్నారు.
మళయాళ నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపులకు సంబంధించి అరెస్టై ప్రస్తుత విచారణ ఖైదీ ఉన్న దిలీప్ వ్యక్తిగత విషయాలను ఇతర వివాదాస్పద అంశాలకోసం నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు.

గత ఏడాది నవంబర్‌లో ఆయన కావ్య మాధవన్‌ను వివాహం చేసుకొన్నాడు. ఆ సమయంలో ఈ విషయం కోసం గూగుల్‌లో ఎలా వెతికారో ఇప్పుడు అదేవిధంగా ఆయన గురించి నెటిజన్లు వెతుకుతున్నారు.
ఇదేదో ఒక్కభారత్‌లోనే కాదు అమెరికా, గల్ప్ దేశాల్లో కూడ దిలీప్ గురించి శోధిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17 షూటింగ్‌కు వెళ్ళి వస్తున్న నటిని కిడ్పాప్ చేసి కారులోనే లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో దిలీప్ కుట్ర ఉందనే పేరిట పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ పంపారు.
గత ఏడాది నవంబర్‌లోనే వివాహం చేసుకొన్న దిలీప్ జూలైనాటికి జైలులో అడుగుపెట్ారని ఇప్పడు అంతా చర్చించుకొంటున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కూడ ఈ విషయం ట్రెండింగ్‌గా మారింది.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications