నేటి తరం కోసం కొత్త సొనాటా వాచెస్
ధైర్యంతో తమ కలలను నిజం చేసుకునేందుకు పోరాటం చేసే వారితే భవిష్యత్. 'ఖుద్ పర్ యకీన్' పేరుతో సొనాట ఈ స్ఫూర్తిని పంచుతోంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ తరం వారికి మంచి ఎంపికను అందజేయడం ఈ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ సారాంశాన్ని ఇక్కడి వీడియోలో చూడవచ్చు.
ఈ చిత్రంలో క్యాంపస్‌లో రిక్రూట్‌మెంట్ జరుగుతున్న సందర్భాన్ని చూపించారు. ఈ నేపథ్యంలో సుశాంత్, అతని స్నేహితుడు ఒకరికి ఒకరు అంతా మంచే జరుగుతుందని చెప్పుకుంటారు. ఆ తర్వాత సుశాంత్ హెల్ప్ డెస్క్ ముందుకు వెళతారు. అప్పుడే ట్విస్ట్ ఏంటో తెలుస్తుంది.
ఇంటర్వ్యూకు వెళ్లిన సుశాంత్ రెండ్రోజుల క్రితం ప్రారంభించిన తన స్టార్టప్ గురించి అందరినీ ఉద్దేశించి చెబుతుంటారు. తనకు కొంతమంది స్టాఫ్ కావాలని చెబుతాడు. తనతోపాటు మీ కలలను సాకారం చేసుకునేందుకు నాతో కలిసి రావాలని చెబుతారు.ఇది మీ జీవితాన్ని మార్చే అవకాశమని చెబుతారు.
తాజాగా మార్కెట్లోకి వచ్చిన NXT II ఈ ప్రచారంలో చూపడం జరిగింది. అక్సెంటెడ్ మెటల్, లెదర్ స్ట్రాప్స్‌తో ఎంతో కొత్తగా ఆకట్టుకునే విధంగా ఈ కలెక్షన్ రూపొందించబడింది. ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ NXT II వాచ్‌ల ధర కూడా అందుబాటులోనే ఉంది. రూ.1199, రూ.1599 ధరల్లో ఈ వాచ్‌లు లభిస్తున్నాయి.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి














Click it and Unblock the Notifications