మోడీ అంటే ఎవరు?: విదేశీయుల షాకింగ్ రెస్పాన్స్(వీడియో)

ప‌్ర‌ధాని న‌రేంద్ర మోడీకి మనదేశంలోనే కాదు, విదేశాల్లోనూ భారీగా అభిమానులు పెరిగిపోతున్నారు. విదేశాల్లోని జనాలకు మోడీ గురించి ఏం తెలుసు? అని ఓ యువతి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంద

మాడ్రిడ్‌: ప‌్ర‌ధాని న‌రేంద్ర మోడీకి మనదేశంలోనే కాదు, విదేశాల్లోనూ భారీగా అభిమానులు పెరిగిపోతున్నారు. విదేశాల్లోని జనాలకు మోడీ గురించి ఏం తెలుసు? అని ఓ యువతి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ప్ర‌స్తుతం నాలుగు దేశాల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మోడీ తన జర్మనీ పర్యటనను ముగించకుని.. స్పెయిన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆ దేశంలోని ఐబిజాలో ఓ స‌ర్వే నిర్వ‌హించారు.

మొబైల్ ఫోన్లో మోడీ ఫొటోను అక్క‌డివారికి చూపిస్తూ అందులో ఉన్న‌ది ఎవ‌రు? అని ప్ర‌శ్నిస్తుంది ఓ యాంక‌ర్‌. అందుకు వాళ్లు చెప్పే స‌మాధానం వింటే అందరూ ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. చాలా వ‌ర‌కు మోడీని గుర్తుపట్టడం గమనార్హం.

అంతేగాక, ఆయ‌నో ప‌వ‌ర్‌ఫుల్ ఇండియ‌న్ లీడ‌ర్ అని కొంద‌రంటే.. యోగాను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశార‌ని మ‌రికొంద‌రు చెప్పారు. ఇక ఓ వ్య‌క్తి అయితే ట్రంప్ బారి నుంచి అమెరికాను మోడీయే కాపాడ‌తార‌ని చెప్ప‌డం విశేషం. చాలా మంది మోడీని శక్తివంతమైన లీడర్ అని పేర్కొనడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+