అమితాబ్‌ను మెచ్చుకున్న గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ‌బెన్ పటేల్ (ఫోటోలు)

న్యూఢిల్లీ: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గుజరాత్ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తన పనితీరును గుజరాత్ సర్కారు గుర్తించిందని, సీఎం ఆనంది బెన్ పటేల్ మెచ్చుకున్నారని బిగ్ బి తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

తన సేవలకు గుర్తుగా ఓ జ్ఞాపిక, శాలువా బహుకరించారని ఈ మేరకు ఫొటో పోస్టు చేశారు. గుజరాత్ సీఎం కుమార్తె, అల్లుడు ఇప్పటికే ఈ రంగంలో సేవలందిస్తున్నారని, వారే తనకు ఈ అవకాశం కల్పించారని అమితాబ్ బచ్చన్పేర్కొన్నారు.

ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ... గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమితాబ్ బచ్చన్‌ను టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుని అక్కడి దర్శనీయ స్థలాల ప్రాధాన్యతను వివరించే చిన్నచిన్న ప్రకటనలను తయారు చేసి జాతీయ ఛానళ్లలో ప్రసారం చేశారు. అమితాబ్ అలా ప్రచారం చేయడంతో.. గుజరాత్ రాష్ట్రానికి పర్యాటకుల తాకిడి పెరగడంతో పాటు కాసుల వర్షం కురుస్తోందట.

 అమితాబ్‌ను మెచ్చుకున్న గుజరాత్ సీఎం ఆనందీ‌బెన్ పటేల్

అమితాబ్‌ను మెచ్చుకున్న గుజరాత్ సీఎం ఆనందీ‌బెన్ పటేల్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గుజరాత్ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తన పనితీరును గుజరాత్ సర్కారు గుర్తించిందని, సీఎం ఆనంది బెన్ పటేల్ మెచ్చుకున్నారని బిగ్ బి తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

అమితాబ్‌ను మెచ్చుకున్న గుజరాత్ సీఎం ఆనందీ‌బెన్ పటేల్

అమితాబ్‌ను మెచ్చుకున్న గుజరాత్ సీఎం ఆనందీ‌బెన్ పటేల్

తన సేవలకు గుర్తుగా ఓ జ్ఞాపిక, శాలువా బహుకరించారని ఈ మేరకు ఫొటో పోస్టు చేశారు. గుజరాత్ సీఎం కుమార్తె, అల్లుడు ఇప్పటికే ఈ రంగంలో సేవలందిస్తున్నారని, వారే తనకు ఈ అవకాశం కల్పించారని అమితాబ్ బచ్చన్పేర్కొన్నారు.

 అమితాబ్‌ను మెచ్చుకున్న గుజరాత్ సీఎం ఆనందీ‌బెన్ పటేల్

అమితాబ్‌ను మెచ్చుకున్న గుజరాత్ సీఎం ఆనందీ‌బెన్ పటేల్

ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ... గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమితాబ్ బచ్చన్‌ను టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుని అక్కడి దర్శనీయ స్థలాల ప్రాధాన్యతను వివరించే చిన్నచిన్న ప్రకటనలను తయారు చేసి జాతీయ ఛానళ్లలో ప్రసారం చేశారు.

అమితాబ్‌ను మెచ్చుకున్న గుజరాత్ సీఎం ఆనందీ‌బెన్ పటేల్

అమితాబ్‌ను మెచ్చుకున్న గుజరాత్ సీఎం ఆనందీ‌బెన్ పటేల్

అమితాబ్ అలా ప్రచారం చేయడంతో.. గుజరాత్ రాష్ట్రానికి పర్యాటకుల తాకిడి పెరగడంతో పాటు కాసుల వర్షం కురుస్తోందట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+