వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదుర్స్: శిల్పా శెట్టితో కలిసి చిందేసిన బాబా రాందేవ్(వీడియో)

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తనలో మంచి డ్యాన్సర్ కూడా ఉన్నాడన నిరూపించుకున్నారు. ముంబైలో ఇటీవల జరిగిన సూపర్ డాన్సర్ రియాలిటీ షోలో పాల్గొన్న ఆయన పిల్లల ప్రదర్శనకు ముగ్ధుడయ్యారు.

స్పెషల్ గెస్టుగా హాజరు కావడంతో వారందర్నీ ఉత్సాహపరిచిన రాందేవ్ బాబా, వారితో కలిసి డాన్స్ చేశారు. ఈ సందర్భంగా ఈ షోకి జడ్జిలుగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, దర్శకుడు అనురాగ్ బసు, కొరియోగ్రాఫర్ గీతా కపూర్ కూడా రాందేవ్ బాబాతో కాలు కదిపారు.

గతంలో పలు సందర్భాల్లో తన నాట్యప్రావీణ్యం చూపిన రాందేవ్ బాబా మరోసారి నృత్యం చేయడం అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం బాబా రాందేవ్ తన యోగాతోపాటు పతంజలి ఉత్పత్తులతో కూడా ఆకర్షిస్తున్నాడు.

English summary
Being a super Baba is all about a few super moves, Swami Ramdev proved once again on a reality dance show.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X