కన్నీళ్లు ఆపుకోలేకపోయిన యోగి: పాటకు చలించిపోయి.. తీవ్ర భావోద్వేగంలో..
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటతడి పెట్టుకున్నారు. దీపావళి సందర్భంగా నిర్వహించిన 'ఏక్ దియా- షాహీదోం కే నామ్' (వీరుల పేరిట ఓ దీపం) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.స్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటతడి పెట్టుకున్నారు. దీపావళి సందర్భంగా నిర్వహించిన 'ఏక్ దియా- షాహీదోం కే నామ్' (వీరుల పేరిట ఓ దీపం) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
స్వాతంత్ర్య సమర యోధులను గుర్తుచేసుకుంటూ సాగిన కార్యక్రమంలో.. ఒక పాట విని యోగి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. సీఎం అలా కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చాలామంది ఆశ్చర్యంగా చూశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

కార్యక్రమం అనంతరం యోగి ఆదిత్యనాథ్ చిన్నపిల్లలకు స్వీట్లు, పండ్లు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. వంతంగియా వర్గానికి చెందిన కొందరు దివ్యాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. గోరఖ్‌పూర్‌లోని వంతంగియా వర్గానికి లబ్ది చేకూర్చేలా ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, క్రీడా మైదానాలు, తాగునీటి వసతి సహా పలు ప్రతిపాదనలు రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications