సెక్స్ టాయ్స్‌కి పెరిగిన డిమాండ్: ఆ రాష్ట్రం మహిళలే ఎక్కువ కొంటున్నారు!

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఎక్కువగా విదేశాలకు చెందిన మహిళలే ఉపయోగించే సెక్స్ టాయ్స్ విక్రయాలు మనదేశంలో కూడా పెరుగుతుండటం గమనార్హం. ఇటీవల నిర్వహించిన ఓ సర్వే పలు సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. పడక గది శృంగారంపై మనదేశ మహిళల్లో చైతన్యం పెరిగిందని వెల్లడించింది.

శృంగారం, లైంగిక ఆరోగ్యంపై పెరిగిన అవగాహనతో సెక్స్‌టాయ్స్‌కు మనదేశంలోనూ డిమాండ్ పెరిగిందని ఈ సర్వేలో తేలింది. శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడుకోలేని మన దేశ సమాజంలో సెక్స్ టాయ్స్ విక్రయాలు పెరగడం సంచలన విషయమే అయ్యింది.

Who buys the most number of sex toys in India? Punjabi women

కాగా, దేశంలో సెక్స్ టాయ్స్ విక్రయాల్లో పంజాబ్ రాష్ట్రం ముందుండటం గమానర్హం. పంజాబ్ రాష్ట్ర మహిళలు సెక్స్ టాయ్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది. పలు ఉత్సవాల సమయంలో కండోమ్‌లతోపాటు సెక్స్ సంబంధ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందని పేర్కొంది.

గుజరాత్ రాష్ట్రంలో కూడా సెక్స్ టాయ్స్ వాడకం పెరిగిందని తెలిపింది. కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పురుషాంగం సైజు పెంచే ఉత్పత్తులకు డిమాండు ఎక్కువగా ఉందని సర్వేలో తేటతెల్లమైంది. తెలంగాణకు చెందిన పురుషులు సెక్సీ అండర్‌వేర్ ధరించేందుకు మొగ్గుచూపుతున్నారని సర్వే వెల్లడించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Since sex in India is still restricted to the hush-hush in bedrooms, buying sex toys in the country has been an ordeal, to put it mildly, especially for women.
Please Wait while comments are loading...