వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం జరిగినా మోడీయేనా: కేజ్రీపై 'ఢిల్లీ' అసహనం, ఇలా

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతోంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా యువత కేజ్రీ పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే, కేజ్రీవాల్ నిత్యం ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకోవడంతో అది రివర్స్ అవుతోందని అంటున్నారు.

దేశంలో ఎక్కడ, ఏ సంఘటన జరిగినా కేజ్రీవాల్ దానికి ప్రధాని నరేంద్ర మోడీని బాధ్యుడిగా చేయడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఏ యువత అయితే ఆయనను మంచి నేతగా భావించిందో.. అదే యువత ఇప్పుడు ఆయన తీరు పైన అసంతృప్తి వ్యక్తం చేస్తోందని అంటున్నారు.

Why Delhi hates Arvind Kejriwal

దేశంలో ఏ సంఘటన జరిగినా దానికి ప్రధాని మోడని బాధ్యుడిని చేస్తూ కేజ్రీవాల్ మాట్లాడటం సరికాదంటున్నారు. కేజ్రీవాల్ రాజకీయ కారణాలతోనే మోడీని టార్గెట్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి కేజ్రీవాల్ ఏమీ చేయడం లేదని, కానీ మోడీని మాత్రం లక్ష్యంగా చేసుకుంటున్నారని ట్విట్టర్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ వాసులు కూడా కేజ్రీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

English summary
It looks like Arvind Kejriwal led AAP government is losing the 'political capital' among those very people who brought them in power a year ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X