వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంబరీష్‌పై రమ్య వ్యాఖ్య: సుమలత అలక (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రముఖ నటుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ మంత్రి అంబరీష్ సతీమణి సుమలత నటి, మాండ్య లోకసభ సభ్యురాలు రమ్య అలియాస్ రమ్య దివ్య స్పందన పైన అసంతృప్తితో ఉన్నారట.

అంబరీష్ పైన ఇటీవల రమ్య చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుమలత... రమ్య పైన గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. రమ్య వ్యాఖ్యలతో సుమలత అప్ సెట్ అయ్యారని మాండ్య నియోజకవర్గ కాంగ్రెసు క్యాడర్ చెబుతోంది.

అంతేకాదు, ఈ విషయమై పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులకు ఓ లేఖ రాశారట. రమ్య వ్యాఖ్యలు సరికాదని నేతలు అభిప్రాయపడుతున్నారంటున్నారు.

రమ్య

రమ్య


ప్రముఖ కన్నడ నటి, మాండ్య కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యురాలు రమ్య అలియాస్ రమ్య దివ్య స్పందన మాట్లాడుతూ... ప్రముఖ నటుడు, మంత్రి అంబరీష్‌ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చింది తన తండ్రేనని చెప్పారు. కెఆర్ పీట్ కళాశాలలో రమ్య విద్యార్థులతో ముచ్చటిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. దీనిపై సుమలత అప్ సెట్ అయ్యారట.

 దేవేగౌడ

దేవేగౌడ

రమ్య తండ్రి ఆర్టీ నారాయణ్. ఆయనే అంబరీష్‌ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చారని రమ్య చెప్పారు. అంబరీష్‌ను రాజకీయాల్లోకి వచ్చేలా ప్రోత్సహించింది దేవేగౌడ అని కూడా అంటున్నారు.

దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్

అంబరీష్ పైన రమ్య వ్యాఖ్యలపై సుమలత అసంతృప్తితో ఉన్నారు. దీనిపై పలువురు నేతలు ఏఐసిసి నేతలకు లేఖలు కూడా రాశారట.

అంబరీష్‌తో రమ్య

అంబరీష్‌తో రమ్య

ప్రముఖ నటుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ మంత్రి అంబరీష్ సతీమణి సుమలత నటి, మాండ్య లోకసభ సభ్యురాలు రమ్య అలియాస్ రమ్య దివ్య స్పందన పైన అసంతృప్తితో ఉన్నారట.

English summary
Lok Sabha Polls 2014 - Mandya Congress leaders have said that Sumalatha, wife of Minister Ambareesh is upset with Mandya MP Ramya. Also the leaders have written letter to the Party incharge requesting to put a hold on Ramya's immature statements. Congress Mandya MP Ramya had said in KR Pete that her father RT Narayan introduced Ambareesh to politics. Also at a Bangalore hospital where Ambareesh was recouping had said that there was around 22 leters of water in Ambareesh body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X