బీజేపీ కార్యకర్త ప్రియాంక శర్మ విడుదల ఆలస్యం పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రిం కోర్టు

Recommended Video

    ప్రియాంక శర్మ విడుదల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు || Oneindia Telugu

    గత వారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఫోటోను నటి ప్రియాంక ఒరిజినల్ ఫోటోతో మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసి అరెస్ట్ అయినా బీజేపీ యువమోర్చ నాయకురాలు ప్రియాంక శర్మకు మంగళవారం సుప్రిం కోర్టు కండిషనల్ బెయిల్‌ను మంజూర్ చేసింది..దీంతో ఆమేను వెంటనే విడుదల చేయాని ఆదేశించింది.ఈనేపథ్యంలోనే ఆమేను ఎందుకు అరెస్ట్ చేశారో తెలుపాలంటూ బెంగాల్ పోలీసులను ఆదేశించింది. కాగ కోర్టులో నిన్న మధ్యహ్నామే బెయిల్ బెయిల్ పోందినా ఆమేను బెంగాల్ ప్రభుత్వ పోలీసులు ఆమేను మంగళవారం రాత్రి కూడ జైల్లోనే ఉంచారు. దీంతో ఎందుకు ఆలస్యం అయిందంటూ ప్రభుత్వంపై సుప్రిం కోర్టు ఫైర్ అయింది.

    కాగా ప్రియాంక శర్మ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖాన్ని, నటి ప్రియంకా చోప్రా గత వారం న్యూయార్క్ మెట్ గలా లో జరిగిన ఫ్యాషన్ లో దిగిన ఒరిజన్‌లో ఫోటోతో మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది. దీంతో బీజేపీ కార్యకర్తలు ఆమే పై కేసును పెట్టారు. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు ప్రియాంక శర్మను గత శుక్రవారం ఆమేను ఇంటివద్ద నుండి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అనంతరం ఆమేకు స్థానిక కోర్టు రెండు వారాలపాటు జ్యుడిషియల్ కస్టడి విధించింది. అయితే ప్రియాంక కేవలం బీజేపీ కార్యకర్త కావడంతోనే పోలీసులు ఆమేను అరెస్ట్ చేశారని ప్రియాంకశర్మ తల్లి ఆరోపించింది..ఇది రాజకీయ కుట్రలో భాగంగానే జరిగిందని విమర్శలు చేసింది. దీనిపై బెయిల్ కోసం సోమవారం సుప్రిం కోర్టు వెళ్లడంతో మంగళవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

    why late Priyanka Sharma release,SC questioned the WB government

    కాగా కోర్టులో వాదనలు జరిగే సమయంలో ..మమతకు క్షమాపణ చెప్పడంలో ఏమైన అభ్యంతరం ఉందా అని ప్రశ్నిస్తూనే ఆమే నేరుగా మమతా బెనర్జీకి క్షమాపణ చెప్పాలని సూచించింది. ఈనేపథ్యంలోనే భావ ప్రకటన స్వేఛ్చ ఇతర హక్కులకు భంగం కల్గకూడదని వ్యాఖ్యనించింది. మరోవైపు ఆమేను ఎందుకు కస్టడీలోకి తీసుకున్నారో తెలపాలంటూ స్థానిక పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+